Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: నువ్వే కావాలి రిచాయేనా?
By: Tupaki Desk | 11 Jun 2015 7:24 AM GMTచాక్లెట్‌బోయ్ తరుణ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'నువ్వే కావాలి'. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఇదే చిత్రంతో ముంబై గాళ్ రిచా పల్లోడ్ తెలుగుతెరకి పరిచయమైంది. తొలిచిత్రంతోనే యువతరం మనసు దోచిన ఈ ముద్దుగుమ్మ ప్రేమకథా చిత్రాలకు సూటబుల్ అన్న పేరు తెచ్చుకుంది.
అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. రా చిలకా నువ్వే కావాలి అనగానే రిచా అలా వచ్చి స్టెప్పులేయడం కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఈ భామ తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో దాదాపు 30పైగా సినిమాల్లో నటించింది. హిందీలో లమ్హే అనే చిత్రంతో బాలనటిగా పరిచయమైంది. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన నీల్ అండ్ నిక్కీ అనే చిత్రంతో కథానాయిక అయ్యింది. ఆ తర్వాత దక్షిణాదిన అడుగుపెట్టింది. ఇక్కడ చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించినా... కాలక్రమంలో సినిమాలకు దూరమైంది. అవకాశాలు కరువవ్వడంతో ఎటెళ్లిందో తెలీని పరిస్థితి.
ఇదిగో చాలా కాలానికి ఇలా హఠాత్తుగా ఎట్నుంచో ఊడిపడింది. ఇలా చూడగానే ఒకటే షాక్. నువ్వే కావాలి రిచాయేనా? అన్నంత మార్పొచ్చేసింది. ఇప్పటికే ముఖంలో షేపులు మారిపోయాయి. ముఖంలో ముడుతలు, కళ్ల కింద క్యారీ బ్యాగులతో హేమమాలినికి సిస్టర్‌లా కనిపిస్తోంది. 35 వయసుకే వయసుడిగిన ఆంటీలా కనిపిస్తోంది. అదీ సంగతి.