Begin typing your search above and press return to search.
నాలుగు రకాల మనుషులు ఉన్నారంటున్న జెనీలియా భర్త
By: Tupaki Desk | 20 Sep 2020 12:30 AM GMTకరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు ఒక్కటే మార్గం. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ వైధ్యులు ప్రభుత్వాలు చాలా చాలా ప్రకటనలు చేస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ లు ధరించమని.. సామాజిక దూరం పాటించాలంటూ సూచిస్తున్నారు. కాని ఎవరు కూడా ఈ మినిమం నియమాలను పాటించడం లేదు. కొందరు మాస్క్ లు ధరిస్తున్నా కూడా కొందరు మాత్రం ఇంకా మాస్క్ లను పట్టించుకోవడం లేదు. కొందరు మాస్క్ లు పెట్టుకున్నా ముక్కు, మూతికి పెట్టుకోకుండా ఏదో పెట్టుకున్నాం ఉంది మాస్క్ అన్నట్లుగా చెబుతున్నారు.
జనాలు మస్క్ లు పెట్టుకునే విధానంను బట్టి వారిని నాలుగు రకాలుగా విభిజించినట్లుగా జెనీలియా భర్త అయిన బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ పేర్కొన్నాడు. మాస్క్ పూర్తిగా సక్రమంగా పెట్టుకున్న వారు సైన్స్ ను పూర్తిగా నమ్ముతారు అని అర్థం.. మాస్క్ అస్సలు పెట్టుకోని వారు సైన్స్ ను తిరస్కరించే వాడు అని అర్థం.. మాస్క్ మూతి వరకు పెట్టుకుని ముక్క వదిలేసేవాడిని సైన్స్ ను అర్థం చేసుకోలేని వాడు.. మాస్క్ ఉన్నా అది గడ్డంకు అడ్డంగా పెట్టుకున్న వాడు మ్యాజిక్ ను నమ్ముతాడు అని అర్థం అంటూ ఒక ఫొటోను ట్వీట్ చేశాడు. ఫన్నీగా ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్క్ సరిగ్గా పెట్టుకోవాలనేది రితేష్ అభిప్రాయం.