Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: జలేబి బ్యూటీ లడ్డూ లాంటి పోజు
By: Tupaki Desk | 22 April 2019 1:30 PM GMTతెలుగులో 'తూనీగా తూనీగా' చూసి ఉన్నా.. లేకపోతే హిందీ 'జలేబీ' చూసి ఉన్నా మీకు ఈ రియా చక్రబర్తి వెంటనే కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ చూడకపోతే మాత్రం ఈ భామ గురించి తెలిసే అవకాశం లేదు. కొన్నేళ్ళ క్రితం ఈ భామ ఎం టీవీ లో వీజే గా పనిచేసిందట.. మరి ఆ వీజేయింగ్ చూసిన వారికి కూడా ఈ పాప హాట్ నెస్ సంగతి తెలిసిపోయి ఉంటుంది. లడ్డూ లాంటి ఈ 'జలేబి' బ్యూటీకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే తరచుగా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను సంతోషపెడుతూ ఉంటుంది.
ఈమధ్య సదరు ఆచారం తప్పకుండా... హాట్ నెస్ డోసు ఏమాత్రం తగ్గకుండా మరో ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను కనుక ఎవరైనా ఫిలిం మేకర్ కనుక తేరిపార చూస్తే ఈ భామకు ఆడిషన్స్ నిర్వహించాకుండానే ఒక కత్తిలాంటి గ్లామరస్ పాత్రను ఆఫర్ చేయడం ఖాయం. ఆ రేంజ్ లో ఉందీ ఫోటో. లాంగ్ షాట్ లో మేకప్పు వెసుకున్న ఏ బ్యూటీ అయినా అలియా భట్టే. కానీ మేకప్పు కప్పు తొలగిస్తేనే గా అసలు రంగు బయట పడేది! ఇంత క్లోజప్ షాట్ లో ఫేస్ లో చాలా మినిమమ్ మేకప్ తో(జస్ట్ లిప్ స్టిక్ మాత్రమే ఉంది) అందాల రాశిలాగా కనిపిస్తోంది. ఆ కళ్ళలోకి ఎవరైనా సూటిగా కళ్ళు పెట్టి చూస్తే ఆ ఆకర్షణకు ఫ్లాట్ అవడం ఖాయం.
లూజ్ గా వదిలేసిన లైట్ బ్రౌన్ కలర్ హెయిర్ కూడా ఈ తూనీగకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇక సిల్వర్ కలర్ టాప్ కు ఉన్న కట్ ను U నెక్ అనాలో లేదా.. v నెక్ అనాలో లేదా మూడిటిని కలిపి మిక్సీలో వేసి జాయింట్ గా UVW నెక్ అనాలో తెలియనంత విశాలంగా ఉంది. దీంతో అమ్మడి అందాల సామ్రాజ్యం అందరికంటా పడుతోంది. మరి అందుకేగా జనాలు ఫేస్ బుక్ ను వాడడం తగ్గించి ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉంటున్నారు. "ఎఫ్ బీ లో పనికిమాలిన అభిప్రాయాలు ఉంటాయి .. ఇన్స్టా లో అందాలు ఉంటాయి" అనే సింపుల్ ట్రూత్ తెలివైన వారికి అర్థం అయిపోయింది!