Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బ్యూటీ అన్ లిమిటెడ్
By: Tupaki Desk | 15 May 2019 1:30 AM GMTరియా సేన్. 38 ఏళ్ళ ఈ భామ ఈ జెనరేషన్ ఆడియన్స్ లో తక్కువమందికి తెలిసి ఉండే అవకాశం ఉంది. ఈ హాటు బ్యూటీ తెలిసి ఉండాలంటే ఎఎల్టీ బాలాజీ వారి జిల్లనిపించే హాట్ వెబ్ సీరీస్ 'రాగిణి ఎంఎంఎస్:రిటర్న్స్' చూసి ఉండాలి. సరే.. ఇంతకీ రియా సేన్ ఎవరంటే సుచిత్రా సేన్ మనవరాలు. మూన్ మూన్ సేన్ కూతురు. 16 ఏళ్ళ వయసులోనే ఫల్గుణి పాఠక్ సూపర్ హిట్ వీడియో సాంగ్ 'యాద్ పియా కి ఆనే లగీ' లో డ్యాన్స్ చేసింది.
బాలీవుడ్ సినిమాల నుండి మొదలు పెడితే సౌత్ సినిమాలు వాటితో పాటు బెంగాలి సినిమాలు.. బంగ్లాదేశీ సినిమాల్లో కూడా ఎడాపెడా నలభై సినిమాల్లో నటించింది. 'సిల్సిలా' అనే సినిమాకు ముందు తన సహనటుడు అస్మిత్ పటేల్ తో ఒక హోటల్ లో గడుపుతున్న 90 సెకన్ల ఎంఎంఎస్ లీక్ కావడంతో ఇండియామొత్తం పేరు మార్మోగింది. అయితే అది ఫేక్ వీడియో అంటూ తర్వాత ఖండించింది. ఇప్పుడు శివం తివారి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకొని సెటిల్ అయింది. మరీ పెద్ద స్టార్ హీరోకు వచ్చినంత ఇంట్రో వచ్చింది కదా?
సరే.. ఇంట్రో అయిపోయింది. ఈ భామ హాటుభామలకే హాటు. ఘాటు భామలకే ఘాటు. సోషల్ మీడియాను తొక్కిపట్టి నార తీయడంలో ఆమె స్పెషలిస్ట్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "POW - HER - FUL" పవర్ ఫుల్ ను అలా ముక్కలుగా ఖైమా కొట్టి కొత్త అర్థం తీసిందన్నమాట. మొదటి ముక్క సంగతేమో కానీ రెండో ముక్క మూడో ముక్క ను తెలుగులోకి అనువదిస్తే "ఆమె.. నిండుగా" ఆమె ఏ ఉద్దేశంతో అందో ఏమో కానీ ఎంత డీసెంట్ గా ఆలోచించినా చిలిపి అర్థాలే వస్తున్నాయి.
స్లీవ్ లెస్.. డీప్ వీ నెక్ ఉన్న అందమైన గౌను ధరించి బెడ్ పై కూర్చుంది. లైట్ గ్రీన్ కలర్ లో ఉండడంతో పాప మెరిసిపోతోంది. లూజ్ గా వదిలేసిన హెయిర్ స్టైల్.. ఆ జుట్టును సవరించుకుంటున్నట్టుగా ఓ సెన్సిబుల్ పోజు ఇచ్చింది. అసలే ఎండ వేడికి నెటిజనులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సమయంలో ఇలా అందాల విందు చేసే సరికి వాళ్ళు వెర్రెత్తిపోయారు.. ఒకరు "ఫటా ఫటీ బ్యూటీ" అన్నారు. మరొకరు.. "మా చూపులు తిప్పుకోలేకుండా ఉన్నాం" అనారు. ఇంకొకరు "బ్యూటీ అన్ లిమిటెడ్" అన్నారు. కానీ ఒకరు మాత్రం "స్టుపెండో ఫెంటాస్టికల్లీ గార్జియస్ క్యూటీ పై" అన్నాడు. ఇదంతా ఒకే పదం.. మీరు చదివే సౌలభ్యం కోసం కలివిడిగా రాయకుండాఅలా విడివిడిగా రాయడం జరిగింది. గురుడు ఆర్జీవీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ లా ఉన్నట్టున్నాడే!