Begin typing your search above and press return to search.
ఆ లిప్ లాకులన్నీ ఎత్తేశారంట
By: Tupaki Desk | 28 March 2017 5:15 AM GMTఒక ప్రక్కన హాట్ బ్యూటి మన్నారా చోప్రా.. మరో ప్రక్కన ఏంజెలా క్రిసిలింజికి.. అసలే పూరి జగన్నాథ్ అంటే గ్లామర్ ను దన్నుకోవడంలో కింగ్ లాంటోడు. అందుకే ''రోగ్'' సినిమాలో ఈ భామలిద్దరూ రచ్చ చేసిపాడేశారు. ఇద్దరూ పోటీ పోటీగా గ్లామర్ ఆరబోయగా.. ఇద్దరూ కూడా లిప్ లాకుల్లో ప్రొఫెషనలిజం చూపించేశారు. కొత్త కుర్రాడు ఇషాన్ తో వీరు కానిచ్చిన ముద్దుల వరద.. ఆల్రెడీ టీజర్లలో మనం చూసేశాం కూడా.
అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డు వారు పూరి జగన్ కు అసలుసిసలైన స్ర్టోక్ ఇచ్చారు. అసలు సినిమాలోని పెదాల కొరుకుడు మొత్తం కట్ చేసేయమన్నారట. మామూలుగా లిప్ కిస్సులు వేరేలా ఉంటాయ్ కాని.. ఇక్కడ మాత్రం కాస్త ఘాడంగా ఫ్రెంచ్ కిస్సింగ్ లా ఉన్నాయి. అందుకే సెన్సార్ వారు అబ్జెక్షన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ పెదాల ముద్దులను కట్ చేసినా కూడా తన సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదంటున్నాడు జగన్.
ఇప్పటికే ఆ ముద్దులతో కావల్సినంత హైప్ వచ్చేసింది. సినిమాలో అవి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఈ శుక్రవారం (మార్చి 31న) రోగ్ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చూద్దాం ఈసారి పూరి ఏం మ్యాజిక్ చేస్తాడో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/