Begin typing your search above and press return to search.
జక్కన్న రేంజ్ లో RRR ఫైట్ తో అదరగొట్టిన నెల్లూరు కుర్రాళ్లు..!
By: Tupaki Desk | 6 Jun 2022 4:14 PM GMTసోషల్ మీడియా పుణ్యమాని అందరూ తమ టాలెంట్ ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగానే 'నెల్లూరు కుర్రాళ్ళు' కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. నెల్లూరుకు చెందిన కొందరు యువకులు సినిమాలలోని ఫైట్ సీన్స్ ను రీక్రియేట్ చేసి.. వాటిని యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసి నెటిజన్లని అలరిస్తూ వస్తున్నారు.
ఒరిజినల్ కు ఏమాత్రం తీసిపోకుండా భారీ సెట్టింగులు - గ్రాఫిక్స్ లేకుండానే సినిమాల్లోని ఫైట్స్ ను ఉన్నది ఉన్నట్టు చిత్రీకరిస్తూ పేరు తెచ్చుకున్నారు. వారి మేకింగ్ స్టైల్ - టెక్నిక్ చూస్తే ఔరా అనిపిస్తుంది. వీరు రీ క్రియేట్ చేసిన ఎన్నో ఫైట్ సీక్వెన్స్ లు అందరూ నోరెళ్లపెట్టేలా చేశాయి. ఇప్పుడు లేటెస్టుగా మరో ఫైట్ తో వచ్చారు.
ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ముఖ్యంగా చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
దాదాపు వెయ్యి మంది రామ్ చరణ్ పై దాడి చేస్తున్నట్లుగా ఎంతో ఉద్వేగభరితంగా హై వోల్టేజీలో ఈ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. దర్శకుడు రాజమౌళి సైతం తన కెరీర్ లోనే బెస్ట్ సీన్ ఇదేనని పేర్కొన్నారు. అలాంటి ఫైట్ సన్నివేశాన్ని ఇప్పుడు నెల్లూరు కుర్రాళ్ళు రీ క్రియేట్ చేశారు.
RRR ఒరిజినల్ ఫైట్ కు ఏ మాత్రం తగ్గకుండా ఎంతో కష్టపడి ఈ సీన్ ని డిజైన్ చేశారు. తమకు అందుబాటులో ఉన్న లొకేషన్స్ లో ఎలాంటి సెట్లు - గ్రాఫిక్ వర్క్ లేకుండా ఒరిజినాలిటీకి దగ్గరగా ఈ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసి చూపించారు. ఎంఎం కీరవాణి అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కు సింక్ చేస్తూ ఫైట్స్ - షాట్స్ - స్టైల్ తో అదరగొట్టారు.
రామ్ చరణ్ పాత్రలో కనిపించిన కుర్రాడు బాగా కష్టపడ్డారు. కానీ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే ఇంకా బాగుండేది. అలానే బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటే అవుట్ ఫుట్ ఇంకా బెటర్ గా ఉండేదేమో. అయినా ఉన్నంతలో నెల్లూరు కుర్రాళ్ళు ట్రిపుల్ లో చెర్రీ ఇంట్రో ఫైట్ ను రీక్రియేట్ చేసి ఆకట్టుకున్నారనే చెప్పాలి.
నెల్లూరు కుర్రాళ్ళు వీడియోలకు మీనంగారి కిరణ్ అనే 20 ఏళ్ల కుర్రాడు దర్శకత్వం వహిస్తుంటాడు. ఇప్పుడు రాజమౌళి నుంచి స్ఫూర్తి పొంది RRR ఫైట్ ని డైరెక్ట్ చేసాడు. ఇందులో 7 నుంచి 18 ఏళ్ల లోపు కుర్రాళ్ళు పలువురు భాగమయ్యారు.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ట్రిపుల్ ఆర్ లోని ఇంట్రో సీన్ ని చిత్రీకరించారని తెలుస్తోంది. నెల్లూరు కుర్రాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.సోషల్ మీడియా పుణ్యమాని అందరూ తమ టాలెంట్ ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగానే 'నెల్లూరు కుర్రాళ్ళు' కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. నెల్లూరుకు చెందిన కొందరు యువకులు సినిమాలలోని ఫైట్ సీన్స్ ను రీక్రియేట్ చేసి.. వాటిని యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసి నెటిజన్లని అలరిస్తూ వస్తున్నారు.

ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ట్రిపుల్ ఆర్ లోని ఇంట్రో సీన్ ని చిత్రీకరించారని తెలుస్తోంది. నెల్లూరు కుర్రాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.