Begin typing your search above and press return to search.
మహేష్-చెర్రీని బీట్ చేసిన రుద్రమ
By: Tupaki Desk | 19 Oct 2015 5:30 PM GMTమామూలుగా.. మహేష్ బాబు.. రామ్ చరణ్ అంటే పెద్ద స్టార్లు. సినిమా ఫ్లాప్ అని తెలిసినా కూడా.. ఎందుకు ఫ్లాపో అంటూ సినిమా చూడ్డానికి వీరికి చాలామంది అభిమానలు ఉంటారు. కాని వేరే వారి విషయంలో అలా జరగదు. అదే రుద్రమేవికి కూడా అప్లయ్ అవుతుంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తేనే కలెక్షన్లు.. లేకపోతే లేదు.
ఇకపోతే తెలుగు వర్షన్ తెలుగు రాష్ట్రంలలో ఎలా ఆడుతోంది అనే విషయం పక్కనెట్టేస్తే.. మొన్ననే విడుదలైన తమిళ వర్షెన్ పరిస్థతి ఏంటి? అసలు తమిళ రాష్ట్రంలలో ఈ సినిమా ప్రభావం ఎలా ఉంది. నిజానికి తమిళం మరియు తెలుగు వర్షెన్ రుద్రమదేవి చెన్నయ్ నగరంలో మాత్రం దంచి కొట్టేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన శ్రీమంతుడు సినిమా చెన్నయ్ లో రెండు వర్షన్ లను కలుపుకొని తొలి వీకెండ్ కు 41 లక్షల గ్రాస్ వసూలు చేస్తే.. మొన్న వచ్చిన బ్రూస్ లీ 37 లక్షలు వసూలు చేసింది. అయితే రుద్రమ మాత్రం.. ఏకంగా 81 లక్షలు వసూలు చేసింది. 3 రోజుల్లో ఈ రేంజులో పెర్ఫాం చేసిందంటే.. దానికి కారణం ఏమైయుంటుంది అంటారు?
ఒకటి రుద్రమ చరిత్రను చూసి తరించాలనే కుతూహం ఆడియన్సులో ఎక్కువగా ఉండొచ్చు.. రెండోది.. మహేష్-చరణ్ ల కంటే అనుష్కకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని చెప్పొచ్చు.