Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : జిప్ ఓపెన్ అయ్యింది అమ్మడు
By: Tupaki Desk | 8 Nov 2021 8:30 AM GMTతెలుగు ప్రేక్షకులకు చి.ల.సౌ అనే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో చాలా పద్దతైన పాత్రలో కనిపించి ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పించింది. దాంతో ఆ తర్వాత ఈమెకు వరుసగా అలాంటి డీసెంట్ పాత్రలే వచ్చాయి. హిట్ మరియు డర్టీ హరి సినిమాల్లో ఈమె సింపుల్ అండ్ స్వీట్ గా కనిపించింది. డర్టీ హరి సినిమాలో ఎంతో డర్టీ ఉన్నా కూడా ఈమె మాత్రం చాలా నీట్ గా క్యూట్ గా కనిపించింది. నూటొక్క జిల్లాల అందగాడు సినిమా కూడా ఈమెకు అదే ఇమేజ్ ను తెచ్చి పెట్టింది.
ఆ ఇమేజ్ నుండి బయట పడటం కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు వరుసగా హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ తాను అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగలను అంటూ సింబాలిక్ గా చెప్తోంది. అందాల ఆరబోత విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది కాని.. పట్టింపు కాని లేదు అంటూ చెప్పేందుకు ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్ ను ఉపయోగించుకుంటుంది. ఇన్ స్టా లో వరుసగా ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు కుర్ర కారుకు చెమటలు పట్టించేవిగా ఉన్నాయి. ఇలాంటి అందగత్తెను.. ఇంతటి అందాల ముద్దుగుమ్మను ఇన్ని రోజులు ట్రెడీషనల్ గా మాత్రమే మన వాళ్ల చూపించారేంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్ చేసిన ఫొటో మరీ రచ్చగా ఉంది. టాప్ జిప్ ఓపెన్ చేసి పెట్టి మరీ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. క్లీ వేజ్ షో తో పాటు నడుము నాభి అందాలను ప్రదర్శిస్తూ వావ్ అనిపించేలా ఉంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మంచి ఎక్స్ పోజ్ చేసే బాడీ కూడా తనకు ఉందని దీంతో నిరూపించింది. మంచి ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే అందం కలిగి ఉన్న ఈ అమ్మడి ఈ ఫొటోలను డైరెక్టర్స్ చూస్తే ఖచ్చితంగా ముందు ముందు ఈమెకు మంచి స్పైసీ పాత్రలు ఇస్తారేమో చూడాలి. ఇంత అందంను ఇంకా ఎన్నాళ్లు దాచి చూపిస్తార్రా బాబు ఇకపై అయినా ఇలా హాట్ గా చూపించండి అంటున్నారు.