Begin typing your search above and press return to search.
వీపుచూపి కవ్విస్తోంది.. ఎవరీ సుందరి..!
By: Tupaki Desk | 17 March 2021 5:30 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో 'చిలసౌ' సినిమాతో అడుగుపెట్టింది నార్త్ బ్యూటీ రుహాని శర్మ. ఈ భామ రావడంతోనే తెలుగులో మంచి హిట్ అందుకుంది. అలాగే మంచి అభినయంతో ఆకట్టుకొని ప్రశంసలు పొందింది. హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిపెరిగిన రుహాని.. పంజాబ్ యూనివర్సిటీలో నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. అయితే కాలేజీ టైంలోనే మోడలింగ్ పై ఇంటరెస్ట్ తో పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఆ విధంగా సినిమాలపై మక్కువ పెరిగి 2017లో 'కడైసి బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ వెంటనే చిలసౌ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. తర్వాత హిట్, డర్టీహరి లాంటి సినిమాలలో మెరిసింది. కానీ హీరోయిన్ గా అంతబిజీ కాలేకపోయింది.
నిజానికి తెలుగులో ఇప్పటివరకు రుహాని అన్ని సాఫ్ట్ రోల్స్ చేసింది. కానీ సినిమాల్లో కాకుండా బయట మాత్రం చాలా బోల్డ్ గా ఉండేందుకు ఇష్టపడుతుంది. త్వరలోనే 'ఆగ్రా' అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేయనుంది. అయితే సోషల్ మీడియాలో రుహాని చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. షూటింగ్స్ లేకపోతే రుహాని.. స్టైలిష్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసింది. బోల్డ్ మినీ బ్లాక్ డ్రెస్సులో టాప్ టు బాటమ్ బ్యాక్ అందాలను షో చేసింది. అంతా క్లోస్ చేసి వీపు చూపి కవ్విస్తుంది ఈ సుందరి. ప్రస్తుతం రుహాని ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.