Begin typing your search above and press return to search.
మాజీ అయినా అందాల ఆరబోతలో తాజానే...
By: Tupaki Desk | 29 March 2020 12:18 PM GMTరూహి సింగ్...2011 మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఒక డాక్యుమెంటరీ ద్వారా పరిచయమైన రూహి మధుర్ బండార్కర్ తెరకెక్కించిన 'క్యాలెండర్ గర్ల్స్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నా ఆమెకు ఒక్క సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేక పోయింది. ఇష్క్ ఫరెవర్ - రాష్ట్రపుత్ర - ఆఖ్రి సౌదా - ఫిరాక్ చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయినా ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో తన అంద చందాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. తన అందాల ఆరబోతతో యూత్ కి నిద్ర లేకుండా చేస్తూ, తన క్రేజ్ తగ్గకుండా చేసుకోడానికి తాపత్రయ పడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ హాట్ భామ రూహి సింగ్ అందరికి సుపరిచితమే.
ఈ మాజీ మిస్ ఇండియాకి సినిమాలు అంతగా లేకపోయినా, తన హాట్ హాట్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే కుర్రాళ్ళ మతులు పోగొడుతూనే ఉంటుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అవడంతో ఇంటికే పరిమితమైన ఈ భామ తన వయ్యారాలను వలకబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పోస్టు చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సింగిల్ పీస్ డ్రెస్ వేసుకొని వయ్యారంగా కూర్చుని ఉన్న ఫోటో చూస్తే ఎంతటి వారి హృదయాలైనా జరిపోక తప్పదు. స్కిన్ షో కి ఈ అమ్మడు ఏ మాత్రం అడ్డు చెప్పదని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఒక్క ఛాన్స్ అయినా ఇస్తామంటూ అమ్మడి వెంటపడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మాజీ మిస్ ఇండియా అందచందాలకు ముగ్ధులై అవకాశాలిచ్చే దర్శక నిర్మాతలు ఉండకపోతారా..చెప్పండి.