Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మంచు బాబు హీరోయిన్‌ మహా ముదురు గురూ

By:  Tupaki Desk   |   2 Aug 2022 2:30 AM GMT
పిక్ టాక్‌ : మంచు బాబు హీరోయిన్‌ మహా ముదురు గురూ
X
మంచు విష్ణు తాజా చిత్రం మోసగాళ్లు సినిమా లో నటించిన ముద్దుగుమ్మ రుహి సింగ్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దకాలం అయ్యింది. కానీ అతి తక్కువ సినిమాల్లో మాత్రమే ఈ అమ్మడు నటించింది. ఇంగ్లీష్ సినిమా తో కెరీర్‌ ను మొదలు పెట్టిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా బాలీవుడ్‌ లో అడుగులు వేస్తూ వస్తోంది.

సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా మ్యూజిక్ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడి మ్యూజిక్ వీడియోలకు మంచి డిమాండ్‌ ఉంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమా లు ఎక్కువ విడుదల అవ్వకున్నా కూడా మ్యూజిక్ వీడియోలు మరియు వెబ్ సిరీస్ ల వల్ల పాపులారిటీని దక్కించుకుంది.

కేవలం సినిమాలు.. వెబ్‌ సిరీస్ లు.. మ్యూజిక్ ఆల్బం లు మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు ఈ అమ్మడి స్థాయిని స్థానంను పెంచాయి అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన అందాల ఆరబోత ఫోటోలు మరోసారి రుహి సింగ్‌ ను వార్తల్లో నిలిపింది.

క్లీవేజ్ షో చేస్తూ దాదాపుగా టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కవ్విస్తున్నట్లుగా చూడటం తో పాటు అద్భుతమైన స్కిన్ టోన్ తో వావ్‌ అనిపించేంతగా ఈ అమ్మడి అందం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోలను తెగ లైక్స్‌ చేయడంతో పాటు షేర్ చేస్తూ ఫోటోలను ట్రెండ్‌ చేస్తున్నారు.

ఇంత అందంగా ఉన్న రుహి సింగ్ కు ఎందుకు బాలీవుడ్‌ లో లేదా ఇతర సినిమా ఇండస్ట్రీల్లో ఆఫర్లు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తూ తమ ప్రేమను కురిపించే విధంగా ఇమోజీలు షేర్ చేస్తున్నారు.