Begin typing your search above and press return to search.
అశోకవనంలో అమ్మాయి అందాల ఆరబోత కెవ్వుకేక
By: Tupaki Desk | 29 July 2022 7:30 AM GMTఆకతాయి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుక్సార్ ధిల్లాన్. ఈ అమ్మడు తెలుగు లో మాత్రమే కాకుండా ప్రస్తుతం హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఒక హిందీ సినిమాలో నటించిన ఈ అమ్మడు తాజాగా మరో హిందీ సినిమాకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ కు తగ్గట్లుగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంటుంది.
తెలుగు లో ఈ అమ్మడు ఇటీవలే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా లో నటించి మెప్పించింది. ఆ సినిమా లో పూర్తి పద్దతైన అమ్మాయి గా చీర కట్టులో కనిపించింది.
అందాల ఆరబోత చేసేందుకు ఇప్పటి వరకు ఈ అమ్మడికి సరైన అవకాశం రాలేదు. సినిమాల్లో ఈ అమ్మడికి రెగ్యులర్ అమ్మాయి పాత్రలే వస్తుండటంతో స్కిన్ షో కు ఛాన్స్ దక్కలేదు.
దాంతో ఈ అమ్మడు స్కిన్ షో చేయదేమో అనే అభిప్రాయం లో కొందరు ఉన్నారు. వారందరి అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకు అన్నట్లుగా ఈ అమ్మడు కెవ్వుకేక పెట్టించే విధంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. హీరోయిన్ గా ఈ స్తాయిలో స్కిన్ షో చేస్తే సిల్వర్ స్క్రీన్ బ్లాక్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు నడుము అందాలను ఎక్స్ పోజ్ చేసి ఇచ్చిన కెమెరా ఫోజ్ లకు ఎంతటి వారి గుండె అయినా జారి గల్లంతు అవ్వాల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడి జోరు చూస్తూ ఉంటే ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు చూస్తుంటే ముందు ముందు ఈమె అందాల ఆరబోత సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లుగా అనిపిస్తుందని మీడియా వర్గాల వారు మరియు సినీ సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు.