Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఘాటుగా ఆరెక్స్ బ్యూటీ
By: Tupaki Desk | 12 Dec 2018 9:17 AM GMTఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ సినిమా సాధించడమే కాదు.. నటనతోనూ.. బోల్డ్ నెస్ తోనూ అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది పాయల్ రాజ్ పుత్. 'RX100' సినిమా విజయంతో ఇప్పుడు టాలీవుడ్లో ఒక క్రేజీ బ్యూటీ గా మారిన పాయల్ పక్కాగా ఈ జెనరేషన్ బ్యూటీ. లిప్పులాకులకు.. బోల్డ్ సీన్లకు సై. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు అప్లోడ్ చేసేందుకు సై సై.
తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసి దాంతోపాటు కాస్త ఫిలాసఫీ ని కొటేషన్ రూపంలో చెప్పింది. "నేను స్ట్రాంగ్ ఎందుకంటే వీక్ గా ఉండేదాన్ని. నాకు భయం లేదు ఎందుకంటే గతంలో భయపడేదాన్ని.. నాకు తెలివి ఉంది ఎందుకంటే గతంలో తెలివితక్కువగా ఉండేదాన్ని.. టైమ్ అన్నీ నేర్పిస్తుంది." హాట్ బ్యూటీ ఫిలాసఫీ అర్థం అయింది కదా. ఇక ఫోటో విషయానికి వస్తే బ్లాక్ ప్యాంట్ .. రెడ్ కలర్ షర్టులో తన అందాలను ఆరబోస్తూ చెర్రీ పండులా పడుకుంది.
ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది. దీంతో నెటిజనులకు ఫుల్ గా నచ్చింది. మిలియన్స్ లో ఇంకా ఫాలోయర్లు లేరుగానీ ఒక్కరోజులోనే 72 వేల లైకులు వచ్చాయి. నెక్స్ట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఈ బ్యూటీ తెలుగులో ఒక సినిమా.. తమిళంలో ఒక సినిమా సైన్ చేసింది.