Begin typing your search above and press return to search.
స్పైడర్ ని ఫాలో అయిన ప్రభాస్
By: Tupaki Desk | 24 April 2017 4:54 AM GMTబాహుబలి2 ది కంక్లూజన్ కొనసాగింపుగా.. దాదాు రెండేళ్ల తర్వాత బాహుబలి2 ది కంక్లూజన్ ను ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్. ఒక ప్రాజెక్టు కోసం నాలుగేళ్లకు పైగా సమయం కేటాయించిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పటికే తన తర్వాతి చిత్రాన్ని ఖాయం చేయడమే కాదు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశాడు.
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న గ్రాండ్ మూవీ 'సాహో'. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ ఇచ్చేశారు. ఇంకా సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు కానీ.. అప్పుడే ఫస్ట్ లుక్ ఇచ్చాడు డైరెక్టర్. టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి2తో కలిపి ఈ సాహో టీజర్ ను ప్రదర్శించబోతున్నారు. అయితే.. ఫస్ట్ లుక్ లోగో డిజైన్ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. తెలుగు సినిమానే అయినా.. కేవలం ఇంగ్లీష్ లోగో డిజైన్ వరకే ఇచ్చారు. తమిళ్.. హిందీల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది కాబట్టి.. ఒకటే పోస్టర్ ను అన్ని చోట్లా సరిపోయేలా డిజైన్ చేసినట్లు భావించచ్చు.
మహేష్ బాబు స్పైడర్ ఫస్ట్ లుక్ విషయంలో కూడా ఇలాగే చేశారు. స్పైడర్ టైటిల్ డిజైన్ కూడా ఇంగ్లీష్ లెటరింగ్ తోనే ఉంటుంది. ఇప్పుడు సాహోకు కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అయ్యారు. సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ ఫేస్ ను డిజైన్ చేసిన తీరు మాత్రం డిఫరెంట్ గా ఉండడమే కాదు.. ఆకట్టుకుంటుంది కూడా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/