Begin typing your search above and press return to search.
టాప్ 5 లిస్టు: సాహో ఇన్.. మహర్షి అవుట్
By: Tupaki Desk | 31 Aug 2019 12:21 PM GMTరికార్డులు ఎప్పుడూ శాశ్వతం కాదు. నిన్నటి రికార్డు ఈరోజు బద్దలవుతుంది.. లేకపోతే రేపు బద్దలవుతుంది. అయితే కొన్ని రికార్డులు మాత్రం చాలా కాలం పాటు అలానే కొనసాగుతాయి. బాహుబలి 2 రికార్డులు అలాంటివే. బాహుబలి 2 సాధించిన బాక్స్ ఆఫీస్ రికార్డులు అనన్యసామాన్యమైనవి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు తీసుకుంటే అది కూడా బాహుబలి 2 పేరిటే ఉంది.
ఇక టాప్ ఫైవ్ లిస్టులో 'బాహుబలి 2' తర్వాత 'అరవింద సమేత' (26.6 కోట్లు).. 'అజ్ఞాతవాసి' (26.36 కోట్లు).. 'వినయ విధేయ రామ' (26.03 కోట్లు) మహర్షి (24.18 కోట్లు) సినిమాలు ఉండేవి. తాజాగా ప్రభాస్ 'సాహో' ఈ లిస్టులో రెండవ స్థానం సాధించింది. 'సాహో' తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రూ.36 కోట్లు. దీంతో రెండవ స్థానంలో ఉన్న 'అరవింద సమేత' ను మూడవ స్థానానికి నెట్టి రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఈ లిస్టులో ఐదవ స్థానంలో ఉన్న 'మహర్షి' ఆరవ స్థానానికి పడిపోయింది. దీంతో మహేష్ బాబు చిత్రం టాప్ 5 లిస్టులో స్థానం కోల్పోయింది.
ఈ టాప్ ఫైవ్ లో లిస్టులో స్థానం లేని టాప్ లీగ్ హీరోలు మహేష్ బాబు.. అల్లుఅర్జున్ మాత్రమే. ఈ ఇద్దరూ సంక్రాంతికి తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరి సినిమాలు ఈ లిస్టులోకి ఎంట్రీ ఇస్తాయో వేచి చూడాలి.