Begin typing your search above and press return to search.
అక్కడ లవర్ బాయ్ చింపేశాడు
By: Tupaki Desk | 29 Jan 2016 3:30 PM GMTమాధవన్ హీరోగా రూపొందిన ''సాలా ఖడూస్''ను టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేసేద్దాం అనుకున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయలేదు. కాని హిందీలో వచ్చిన సాలా ఖడూస్ సినిమాను తమిళంలో కూడా ఇరుది సుత్రూ అంటూ రిలీజ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
నిజం చెప్పాలంటే ఇప్పటివరకు లవర్ బాయ్ గానే ఎక్కువ విజయాలను అందుకున్న మాధవన్.. ఈ సినిమాలో మాత్రం చింపేశాడు. అక్కడక్కడా సినిమా చాలా స్లోగానే ఉన్నా కూడా.. మాధవన్ ఆ సీన్లన్నీ మనం మర్చిపోయేలా పెర్ఫామ్ చేశాడు. ఇకపోతే సినిమా కాస్త ప్రెడిక్టివ్ గా ఉన్నా కూడా.. దర్శకురాలు సుధ కొంగర నెరేటివ్ అదిరింది. బాక్సర్ స్టూడెంట్ గా రితికా సింగ్ కూడా అదరగొట్టేసింది. కథలో పెద్ద కిక్ లేకపోయినా.. మాధవన్ అండ్ రితిక పెర్ఫామెన్స్ అదిరిపోయింది. మరి తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలంటే.. వెంకీ అండ్ కో ఎలా చేస్తారో చూడాలి.
కట్ చేస్తే.. ఈరోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సీన్ వేరేలా ఉంది. క్యాష్ రిజిస్టర్స్ విషయంలో చూసుకుంటే.. మాధవన్ సినిమాకు ధియేటర్లు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. మే బీ రేపటి నుండి ఆడియన్స్ ఫిల్ అవ్వొచ్చు. అయితే నెగెటివ్ రివ్యూస్ వచ్చిన మస్తీజాదే సినిమాకు మాత్రం ధియేటర్లు నిండిపోయాయ్. సన్నీ ఎఫెక్ట్ అంటే అదే మరి.