Begin typing your search above and press return to search.
వీళ్ళు మళ్ళీ ఏదో చేస్తున్నారబ్బా!!
By: Tupaki Desk | 1 Jun 2016 8:10 AM GMTమొన్ననే ముంబయ్ ఎయిర్ పోర్టులో.. మెగాస్టార్ చిరంజీవి ముందు నడుస్తుంటే.. వెనుకనే ఫార్మల్ వేర్ లో అల్లు అరవింద్ అండ్ నిమ్మగడ్డ ప్రసాద్ కనిపించారు. అప్పుడే వీళ్ళు మళ్లీ ఏదన్నా బిజినెస్ మొదలెట్టేశారా అనే సందేహం వచ్చింది. ఇప్పుడు ఈ సందేహాన్ని మరింత బలోపేతం చేస్తూ.. మనకు ఇంకొన్ని ఆధారాలు దొరికాయ్.
చూస్తున్నారు.. ఇప్పుడు మెగాస్టార్ చిరుతో పాటు.. ఆయన చిరకాల మిత్రుడు అండ్ బిజినెస్ పార్టనర్ కింగ్ నాగార్జున కూడా తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోవడానికి విచ్చేశారు. వీళ్లతో పాటు అల్లు అరవింద్.. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఉన్నారు. వీళ్లతోపాటు సచిన్ టెండుల్కర్ కూడా ఉండటం ఇంకా పెద్ద ట్విస్టు. ఏదో సరదాకి ఈ ''మా టివి'' ఇన్వెస్టర్లు.. ఓనర్లు.. డైరక్టర్లు.. అలా వట్టినే తిరుమల వెళ్ళారంటే అస్సలు నమ్మలేం. పైగా నాగ్ మొన్నటివరకు అమెరికాలో విహారయాత్రకు వెళ్ళి.. వచ్చీ రావడంతోనే ఇలా తిరుమల వచ్చారంటే.. ఏదో వీళ్ల కొత్త బిజినెస్ డీల్ సక్సెస్ అయ్యిందేమో అనిపించట్లేదూ?
మొత్తానికి మళ్ళీ ఈ నలుగురూ కలసి.. ఈసారి సచిన్ ను కలుపుకుని.. ఏదన్నా కొత్త వెంచర్ ఏదన్నా మొదలెట్టారేమో తెలియదు కాని.. ఇప్పుడు ఫిలిం మరియు బిజినెస్ సర్కిల్స్ అన్నీ దీని గురించే చర్చించుకుంటున్నారు.