Begin typing your search above and press return to search.
విన్నర్ చాలు.. మెగా టైటిల్స్ వద్దు
By: Tupaki Desk | 24 March 2016 4:12 PM GMTప్రస్తుతం మెగా క్యాంపులో వినిపిస్తున్న డిస్కషన్లు ఇవి. కేవలం రొటీన్ సినిమాలతోనే పబ్బం గడిపేస్తున్న దర్శకుడు గోపిచంద్ మలినేని.. తాను రాసిన కొత్త కథ అటు ఎన్టీఆర్ ఇటు బన్నీలకు నచ్చకపోయినా.. దానితో సినిమా చేయడానికి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను ఒప్పించేశాడు. ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడతాడు అనే దగ్గరే అసలు గోల మొదలైంది.
అప్పట్లో ఈ సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ పెట్టాలని తెగ ఊగేశారు సాయిధరమ్ అండ్ గోపిచంద్ లు. కాని మెగా ఫ్యాన్సందరూ రామ్ చరణ్ చేయాల్సిన టైటిళ్లను హైజాక్ చేయొద్దంటూ బీభత్సంగా గోల పెట్టేయడంతో.. దాన్ని పక్కనెట్టేశాడు. ఆ తరువాత 'విజేత' అనే టైటిల్ అనుకున్నాడు. ఇప్పటికే చిరంజీవికి చెందిన 'సుప్రీమ్' టైటిల్ ను వాడేసుకుని.. ఇప్పుడు 'విజేత' కూడా వాడేసుకుంటావా అంటూ కామెంట్లు ఎక్కువైపోవడంతో.. ఈ టైటిల్ కు ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ తీసుకొని.. దానిని సినిమా టైటిల్ గా పెట్టేయాలని ఫిక్సయ్యాడట.
అవును.. ''విన్నర్'' అనే టైటిల్ ను ఇప్పుడు సాయధరమ్ కొత్త సినిమాకు పెడితే బాగుంటుందని ఫిక్సయ్యారు. మెగాస్టార్ మెగా టైటిళ్లను డిస్ర్టబ్ చేయకుండా ఇలా ఫిక్సయ్యారట.