Begin typing your search above and press return to search.
ఈ మెగా మాటలు కాస్త వినండయ్యా
By: Tupaki Desk | 24 Feb 2017 11:14 AM GMTఎంతసేపూ గొడవలతో పెద్ద పెద్ద స్టార్ల ఫ్యాన్స్ అందరూ నానా రచ్చా చేస్తుంటారు. కాని సదరు హీరోలు మాత్రం ఎప్పుడూ ఆప్యాయంగా కలిసే ఉంటారు. అదిగో మెగా అండ్ నందమూరి అభిమానుల క్లాష్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే బాలయ్య మాత్రం తనకు చిరంజీవి ఒక్కరే ఇండస్ర్టీలో మాంచి స్నేహితుడని వ్యాఖ్యానించడం.. చిరంజీవి అంతకు మునుపే గౌతమీపుత్రశాతకర్ణి ఓపెనింగ్ కు వెళ్ళడం.. వండర్ ఫుల్ సీన్లే.
ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా.. అసలు మెగాస్టార్ చిరంజీవి కాకుండా ఆయన సమకాలికుల గురించి కొన్ని మెగా మాటలే చెప్పాడు. ''బాలయ్య బాబు 100 సినిమాల్లో నటించడమంటే మామూలు విషయం కాదు. ఆయన ఎనర్జీ సూపర్. ఒకనాకొ టైములో కంటిన్యూస్ ఫ్లాపులు వచ్చినా కూడా.. బాలయ్య తట్టుకుని నిలబడి.. విన్నర్ అనిపించుకున్నారు. అలాగే నాగార్జున గారు ఏజ్ ఎంత వచ్చినప్పటికీ అలా గ్లామర్ మెయిన్టయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక వెంకటేష్ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఎవరితోనైనా ఇట్టే కలసిపోయి మాట్లాడేస్తారు. ఆయన చాలా పాజిటివ్ మనిషి'' అంటూ వ్యాఖ్యానించాడు.
అసలు హీరోలందరూ ఒకరిపై ఒకరు అంతటి గౌరవంతో మెలుగుతున్నప్పుడు.. మరి ఫ్యాన్స్ కూడా ఈ మెగా మాటల నుండి కాస్త నేర్చుకుంటే బెటరేమో కదా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/