Begin typing your search above and press return to search.
మాజీ సీఎం మనమడితో హీరో కుమార్తె డేటింగ్?
By: Tupaki Desk | 6 May 2016 2:39 PM GMTబాలీవుడ్ టౌన్ లో ఇప్పుడో వార్త చక్కర్లు కొడుతోంది. ఒక ప్రముఖ రాజకీయ నేత కుటుంబానికి చెందిన కుర్రాడు.. ఒక సినీ ప్రముఖుడి కుమార్తెతో లవ్వాట మొదలైనట్లు చెబుతున్నారు.
రెండు ప్రముఖ కుటుంబాల వారసుల మధ్య నడుస్తున్న డేటింగ్ ఎక్కడివరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ జంట ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా.. మాజీ కేద్రమంత్రిగా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే మనమడు.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ మొదటి భార్య కుమార్తెతో డేటింగ్ చేస్తున్నారన్న మాట జోరుగా వినిపిస్తోంది.
సైఫ్ కుమార్తె సారాకు.. షిండే మనమడు వీర్ తో ఎఫైర్ నడుస్తుందన్న మాట ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. మిగిలిన జంటల మాదిరి వీరి లవ్వాట ముణ్ణాళ్ల ముచ్చటా? లేక దీర్ఘకాలం సాగుతుందా? అన్నది కాలమే డిసైడ్ చయాలి.