Begin typing your search above and press return to search.
ఆ ముద్దులన్నీ మొగుడికి ఓకె
By: Tupaki Desk | 17 Feb 2016 3:30 PM GMTఇప్పుడు యావత్ బాలీవుడ్ దేని గురించి వెయిట్ చేస్తోందంటే.. అసలు కి అండ్ కా సినిమాలో కరీనా కపూర్ ముద్దుల సీన్లు చూసి మొగుడు సైఫ్ ఆలీ ఖాన్ ఏమంటాడా అని. గత రెండు రోజులు నుండి ఈ సినిమా ట్రైలర్ లో ఇంటర్నెట్ లో కాక రేపేస్తోందంతే. ఎందుకంటే.. తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో కరీనా రొమాన్స్ మామూలుగా లేదు మరి. కౌగిళింతల నుండి పెదాలను స్పృశించడం వరకు.. ముద్దుల నుండి మీద పడి కొరికేయడం వరకు.. అబ్బో చాలా హాటు హాటు రొమాంటిక్ సీన్లే ఉన్నాయి. మరి ఇంతకీ సైఫ్ ఇదంతా చూశాడా? అతడి రియాక్షన్ ఏంటి?
అసలు ప్రపంచానికి ఈ ట్రైలర్ ను చూపించే ముందే.. తన మొగుడు సైఫ్ ఆలీ ఖాన్ కు చూపించదట బేగం బెబో. అతడు చూడగానే 'ఎన్నాళ్ళకు ఒక సరైన సినిమా చేశావ్ కరీనా.. అద్భుతంగా ఉంది.. మీ కెమెస్ర్టీ సూపర్బ్. మాంచి సినిమాను ఎంచుకున్నావ్' అంటూ పొగిడేశాడట. అంతేగాని విడివిడిగా పెదాల ముద్దుల గురించి.. కౌగిళింతల గురించి అస్సలు ఏమీ మాట్టాడలేదట. అంతే కాదు.. ట్రైలర్ ను చూసిన తరువాత ''చింపేశావ్ పో.. రొమాన్స్ కింగ్ లా మారిపోతున్నావ్'' అంటూ హీరో అర్జున్ కపూర్ కు కూడా ఒక ఎసెమ్మెస్ పెట్టాడట. సో.. ముద్దులన్నీ మొగుడు గారికి ఓకె. ఇంక దీనిని ఇష్యూ చేయడం తగదేమో.