Begin typing your search above and press return to search.
సాయిపల్లవి నోట మరో బూతు.. ఈసారి ఇంకా గట్టిది!
By: Tupaki Desk | 19 March 2021 8:00 AM GMTసినిమాల్లో ఒకప్పుడు బూతు పదం వినపడిందంటే అదో సెన్సేషన్ అయ్యేది. ఆ తర్వాత డబుల్ మీనింగ్ లో బూతులు వినిపించడం మొదలయ్యాయి. అవి కూడా తొలినాళ్లలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది. డైరెక్టు బూతులు వచ్చేస్తున్నాయి క్యారెక్టర్ల నోటివెంట.
‘ఫిదా’ సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి పలికిన ‘బాడ్కావ్’ డైలాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. పెద్దగా వివాదం కాలేదుగానీ.. ఇలాంటి డైలాగు కూడా పెట్టారా? అని అనుకున్నారు. ఇప్పుడు అదే సాయిపల్లవి నోట మరో బూతు వచ్చింది. కానీ.. దీని డోస్ చాలా పెద్దది. సీన్ డిమాండ్ చేసిందని సర్దిచెప్పుకున్నప్పటికీ.. మహిళలను కించపరిచే డైలాగ్ పలికించాడు దర్శకుడు వేణు ఉడుగుల.
రానా ప్రధాన పాత్రలో వేణు ఉడుగుల రూపొందిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. దోపిడీపై ఎక్కు పెట్టిన చిత్రంగా రానాతో సంభాషణలతో టీజర్ ఆవిష్కరించిన దర్శకుడు.. టీజర్ చివరలో సాయి పల్లవితో బూతు డైలాగ్ ను రీసౌండ్ లో వినిపించాడు.
పరిగెత్తుకొచ్చన సాయిపల్లవి దుమ్మెత్తిపోస్తూ ‘దొంగ లంజెడికి కొడకా’ అని తిడుతుంది. ఈ డైలాగు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డైలాగు ‘చీకట్లోంచి చీకట్లోకి’ అనే పుస్తకంలోకంచి వచ్చిందన్నది దర్శకుడి వర్షన్. ఏది ఏమైనా.. బాలీవుడ్ లో కొనసాగే బూతు ప్రవాహం.. టాలీవుడ్ కూ మెల్లగా విస్తరిస్తున్నట్టుంది.