Begin typing your search above and press return to search.
సల్మాన్ కు కోర్టు హెచ్చరిక.. !
By: Tupaki Desk | 4 July 2019 9:46 AM GMTబాలీవుడ్ మీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. వివిధ కేసుల్లో సల్మాన్ ముద్దాయిగా ఉన్నాడు. ఒక కేసులో అయితే దోషిగా కూడా తేడాలు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
అయితే వెంటనే బెయిల్ తెచ్చుకుని పై కోర్టుకు వెళ్లాడు. అందుకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఆ విచారణ మొహం చాటేస్తూ ఉన్నాడట ఈ బాలీవుడ్ హీరో. ఈ నేపథ్యంలో జోధ్ పూర్ కోర్టు ఆ హీరోకి హెచ్చరికను జారీ చేసింది.
పిలిచినప్పుడు విచారణకు వచ్చి సహకరించాలని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో బెయిల్ రద్దు అవుతుందని కూడా కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అసలే జైలు శిక్ష కూడా ఖరారు అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి వార్నింగులు సల్మాన్ కు డేంజర్ బెల్స్ లాంటివి అని పరిశీలకులు అంటున్నారు.
తదుపరి విచారణకు మర్యాదగా హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కోర్టు అనుమతి లేనిది అతడు దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు న్యాయమూర్తి.