Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ మాత్రమే కాదు అన్నీ క్యాన్సిల్ చేసిన స్టార్
By: Tupaki Desk | 24 Oct 2022 12:30 PM GMTమొన్న హిందీ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ ను సల్మాన్ ఖాన్ కాకుండా కరణ్ జోహార్ నిర్వహించిన విషయం తెల్సిందే. సల్మాన్ ఖాన్ యొక్క ఆరోగ్యం విషయంలో అప్పటి నుండి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆయన బిగ్ బాస్ కు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కరణ్ జోహార్ ని పంపించాడంటూ ప్రచారం మొదలు అయ్యింది.
తాజాగా బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ తీవ్రమైన డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడని.. ఆయన ఆ కారణంగాన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ షూట్ కి అందుబాటులో లేకుండా పోయాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
సోమవారం నుండి ఆయన రెగ్యులర్ గా సినిమా షూట్ లో పాల్గొంటాడని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా సల్మాన్ ఖాన్ డెంగ్యూ ఫీవర్ నుండి కోలుకోలేదట. షూటింగ్ లకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.
సోమవారం ఆయన పాల్గొనాల్సిన సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందట. అంతే కాకుండా ఆయన రాబోయే వారం రోజుల పాటు కూడా షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేదు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. సల్మాన్ ఖాన్ ను డెంగ్యూ కాస్త ఎక్కువగానే ఇబ్బంది పెడుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.