Begin typing your search above and press return to search.
సల్మాన్ కుటుంబంలో బొద్దు పాప నిప్పులు
By: Tupaki Desk | 7 Feb 2016 11:30 AM GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి చాలా సరదాగా ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉంది. కేరక్టర్ల విషయంలో కూడా ఎక్కువగా ఇలాంటివే ఎంచుకుంటూ ఉంటాడు. నిజ జీవతంలో కూడా ఈయనకి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే అంటారు. అలాంటి సల్లూ భాయ్.. డిల్లీ సుందరి.. బొద్దు బ్యూటి హుమా ఖురేషీపై మాత్రం చిర్రుబుర్రులాడుతున్నాడని తెలుస్తోంది.
హీరోయిన్స్ కి లిఫ్ట్ ఇవ్వడంలో అందరికంటే ముందుండే సల్మాన్.. ఓ హీరోయిన్ పై కస్సుబుస్సులాడ్డం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు పార్టీకి వచ్చిన ఈ పాక్ భామను అసలు పట్టించుకోలేదట ఈ ఖాన్. దీనికి కారణం.. ఈమె కారణంగా సల్మాన్ కుటుంబంలో కలతలు చెలరేగడమే. సల్లూభాయ్ పెళ్లి చేసుకోకపోయినా.. ఫ్యామిలీ రిలేషన్స్ మాత్రం బాగా మెయింటెయిన్ చేస్తాడు. తన కుటుంబాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు.
ఇప్పుడు హుమా ఖురేషీ కారణంగా సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ కుటుంబంలో కలతలు వచ్చాయని తెలుస్తోంది. సోహైల్- అతని భార్య సీమా ఖాన్ ల మధ్య విబేధాలు వచ్చాయనే టాక్ ఉంది. సోహైల్ తో హూమా సన్నిహితంగా ఉండడం, ఈ కారణంగా తన తమ్ముడి కాపురం చిక్కుల్లో పడ్డంతో సల్లూ భాయ్ కోపంగా ఉన్నాడని తెలుస్తోంది.