Begin typing your search above and press return to search.
కొత్తమ్మాయ్ బెల్లీ డ్యాన్స్ మెరుపులు
By: Tupaki Desk | 27 Feb 2019 4:41 PM GMTహిడెన్ ట్యాలెంట్ ని ఓపెన్ చేయడంలో సామాజిక మాధ్యమాల సాయం అంతా ఇంతా కాదు. మరోసారి అలాంటి హిడెన్ ట్యాలెంట్ బయటికొచ్చింది. ఇంకా తొలి సినిమా అయినా రిలీజ్ కాలేదు. అప్పుడే ఈ అమ్మడు సోషల్ సర్కిల్స్ లో ఓ రేంజులో పాపులరైపోతోంది. వింక్ గాళ్ సెన్సేషన్స్ లా ఈ అమ్మడి బెల్లీ డ్యాన్స్ సెన్సేషన్స్ గురించి చర్చ సాగుతోంది. ఆ రేంజులో ఆ నడుము ఊపుడుతో వయ్యారాల వడ్డనలు చేసింది సలోనీ మిశ్రా.
ఇంతకీ ఈ బ్యూటీ ఏ సినిమాలో నటిస్తోంది అంటే.. ? ఇటీవలే ట్రైలర్ తోనే వాడివేడిగా చర్చల్లోకి వచ్చిన `ఫలక్నుమా దాస్` చిత్రంలో కథానాయిక ఈ అమ్మడు. నటిస్తోంది తొలి సినిమానే అయినా హొయలు పోవడంలో మాత్రం చాలా సీనియరే. పంజాబ్ లో పుట్టి న్యూజిల్యాండ్ లో పెరిగింది ఈ మోడల్ కం నటి. అందుకే ఏమాత్రం భేషజం అన్నదే లేకుండా అందాల ఎలివేషన్ తో విరుచుకుపడుతోంది. వీటన్నిటినీ మించి రెండు నిమిషాల బెల్లీ డ్యాన్స్ తో సోషల్ మీడియాని ఠారెత్తిపోయేలా చేసింది.
ఆ నడుము ఊపుతో మతి చెడగొట్టిందంతే. నిలుచున్న చోటే స్పాట్ నుంచి కదలకుండా అలా లయబద్ధంగా అంగాంగాన్ని ఊపేస్తూ సలోని మిశ్రా చేసిన విన్యాసాలు కుర్రకారులో గుబులు రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో జోరుగా వైరల్ అయిపోతోంది. ఫలక్ నుమా దాస్ హిట్ కొడితే ఆ తర్వాత ఈ బ్యూటీ ని అసలే ఆపలేరు. ఈ వీడియో చూవాక మైండ్ బ్లోవింగ్.. బ్యూటిఫుల్.. లాంటి పదాలతో సరిపెడితే కుదరదేమో!
వీడియో కోసం క్లిక్ చేయండి