Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఇంతలోనే ఎంత మార్పు?
By: Tupaki Desk | 10 Jun 2015 1:30 PM GMTరాయె రాయె రాయె రాయె రాయె సలోని.. అంటూ సునీల్ పిలిచిన పిలుపు ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉంది. మర్యాదరామన్న చిత్రంలో సలోని కళ్లతోనే కోటి భావాల్ని పలికించి తెలుగు యువత మనసు దోచింది. అంతకంటే ముందే అడపాదడపా చిన్నా చితకా పాత్రల్లో నటించడం వల్ల అంత పేరు రాలేదు. రాజమౌళి ప్రోత్సాహంతో మగధీరలో ఓ ఐటెమ్‌లో నర్తించింది.
అటుపై అదే రాజమౌళి అవకాశం ఇవ్వడంతో మర్యాదరామన్నలో అవకాశం దక్కింది. ఆ తర్వాత వెంకీ సినిమా బాడీగార్డ్‌లోనూ నటించింది. అయితే అనూహ్యంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాపైంది. మధ్యలో తెలుగమ్మాయి అంటూ సందడి చేసినా అనుకున్నంత ఆకట్టుకోలేకపోయింది. కారణం ఏదైనా ఇటీవలి కాలంలో తెలుగు చిత్రసీమకు సలోని దూరమైంది. ఇదిగో చాలా కాలానికి ఇలా ఓ ఫోటోషూట్‌తో దర్శనమిచ్చింది. ఆ ఫోటోల్లో అస్సలు జీవం కనిపించడం లేదు.
సక్సెస్ లేక, దాంతో పాటే అవకాశాలు రాక కెరీర్‌లో నలిగిపోయినట్టు కనిపిస్తోంది. అదంతా ముఖంలోకి వచ్చేసింది. ఫేసంతా వడలిపోయింది. మేకప్ వేసినా వయసుడిగిన ఆంటీలా కనిపిస్తోంది. ఈ రూపురేఖలతో మళ్లీ టాలీవుడ్‌లో అవకాశం పట్టాలంటే చాలా కష్టం. పాలనురుగు దేహశిరులతో ఆకట్టుకోవాలనుకున్నా ఆ కళ్ల కింద క్యారీ బ్యాగులు స్పష్టంగా కనిపించేస్తున్నాయ్! కాబట్టి ఇక ఈ భామకు అస్సలు ఛాన్సుల్లేనట్టే.