Begin typing your search above and press return to search.
హర్ష.. చారుశీల జెండా వందనం
By: Tupaki Desk | 15 Aug 2015 9:35 AM GMTటాలీవుడ్ లో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా జెండా వందనం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్థరాత్రి సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి శాల్యూట్ చేశాడు. ఇప్పుడేమో మహేష్ వంతు వచ్చింది. ఇదే శ్రీమంతుడి శాల్యూట్ అంటూ మహేష్ ఓ సెల్ఫీ తీసి ఆన్ లైన్ లోకి వదిలాడు. అలాగే శ్రుతిహాసన్ కూడా శాల్యూట్ చేసిన ఫోజు ఒకటి పంపించింది. అసలే సక్సెస్ హుషారులో ఉన్నారు. విజయంతో వచ్చిన గ్లో ఈ ఫోటోల్లో కనిపించింది.
డబ్బున్నోళ్లు గ్రామాల్ని దత్తత తీసుకోవాలి. రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు ఇలా ఎవరైనా కావచ్చు. దేశాన్ని బాగు చేయడానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అదే కాన్సెప్టును శ్రీమంతుడు చిత్రంలో చూపించారు. ధనవంతుడైన హర్ష తన సొంతూరుని దత్తత తీసుకుని ఎలా మార్చేశాడన్నది తెరపై అద్భుతంగా చూపించాడు కొరటాల. ఎమోషనల్ డ్రైవ్ అందరికీ నచ్చి కనెక్టయిపోయారు. డబ్బున్నోడా.. డబ్బు జబ్బున్నోడా? అని రామ్ గోపాల్ వర్మ తిట్టిస్తే, డబ్బున్నోడా వచ్చి గ్రామాన్ని బాగు చెయ్ అన్నాడు కొరటాల. అందుకే శ్రీమంతుడు సక్సెసైంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. మహేష్ ఈరోజు జెండావందనం చేస్తున్నాడంటే ఫార్ములా ఫలించడం వల్లే.