Begin typing your search above and press return to search.
సమంత డే ఉదయం 5 నుంచే మొదలు!
By: Tupaki Desk | 12 Jan 2022 11:30 PM GMTకృషి ఉంటే మనుషులు రుషులవుతారు. అవును ఇలా జీవితంలో సక్సెస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎక్కడా లోపం లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన విజేతల స్టోరీలెన్నో చూసాం. తాజాగా సమంత సక్సెస్ మాత్రం కూడా లీకైంది. జీవితంలో ఆమె ఆ స్థానానికి చేరుకోవడానికి...అదే స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఆమె ఎంత కష్టపడిందో వివరించింది. సమంత డే ఉదయం 5 గంటలకే మొదలవుతుంది. ఆవెంటనే వ్యాయామ శాలకు వెళ్లిపోతుంది. జిమ్ లో ఉన్ని పరికరాలు ఉన్నా వెయిట్ లిప్టింగ్ ఎక్కువగా చేస్తుంది.
ఇక ఆహరం పూర్తిగా కూరగాయలు..ఆకు కూరలే. అవి తినడం అంటేనే ఇష్టం అట. సైక్లింగ్..ధ్యానం ఇష్టం చేస్తుందిట. పనిచేసాక విరామం తీసుకుంటుంది. పర్యాటక ప్రదేశాలు చుట్టేయడం అంటే ఇష్టం అట. ఇవన్నీ తన కు ఎంతో ఉపశమనాన్ని కల్గిస్తాయని తెలిపింది. ముందున్న రోజుని విజువలైజ్ చేసి చూస్తుందంట. అలా కొన్ని నిమిషాల పాటు చేయగా తనకో క్లారిటీ వస్తుందిట. చేసే ప్రతీ పనినితో ఎంతో ఇష్టపడి..ప్రేమించి పనిచేస్తుందిట. రాళ్ల మధ్య నది ప్రవహిస్తుందంటే అది దానికున్న శక్తి కాదు..దాని పట్టుదలతోనే. ఆ సూత్రాన్ని బాగా నమ్ముతా. పాటిస్తానని తెలిపింది.
పనిలో వెనుకడుగు వేయను. బయపడను. అందుకే తాను ఎంతో షార్ప్ గా ఉంటానని తెలిపింది. ప్రత్యూష పౌండేషన్ ద్వారా అనాథ పిల్లల బాగోగులను చూస్తుంటా. వాళ్లతో గడపడం అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నా సామర్ధాలు. నాకు నేనే పోటీగా ఫీలవుతా. నటిగానే కాదు అన్ని రకాలుగా ఎదగాలని..ముందుండాలని లక్ష్యంతో పనిచేస్తానని సమంత తెలిపింది. సమంతలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బల్ని సైతం తట్టుకుని ముందుకు వెళ్లగల్గుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత లో మొదలైన ఆత్మహత్య ఆలోచనల్ని సైతం బ్రేక్ చేసిందంటే సమంత ఎంత బలమైన వ్యక్తో అర్ధమవుతోందిగా.