Begin typing your search above and press return to search.
బ్యాడ్ కామెంట్ కి సామ్ స్పందించాల్సింది కాదు!
By: Tupaki Desk | 22 Dec 2021 6:34 AM GMTనాగచైతన్య నుంచి విడాకులను ప్రకటించిన అనంతరం సమంత వృత్తి పరమైన కమిట్ మెంట్లతో బిజీ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్రేకప్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి సమంతపై ట్రోలింగ్ దారుణంగా మారింది. ఒక సెక్షన్ అభిమానులు తనని పదే పదే టార్గెట్ చేయడం బయటపడింది. ఒక సెక్షన్ మీడియా ఘాటైన కథనాలు సంచలనం అయ్యాయి.
ఇటీవల పుష్ప చిత్రంలో ఐటమ్ నంబర్ వీక్షించిన అనంతరం చైతన్య అభిమానులు సోషల్ మీడియాల్లో వీరంగమాడారు. తప్పుడు కామెంట్లతో చెలరేగిపోయారు. మరీ తెగించి ఇలా చేస్తోంది! అంటూ కొందరు వ్యాఖ్యానించడం బయటపడింది. ఇదిలా ఉంటే .. ఇటీవల ఓ దురభిమాని చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.
దుకందర్ అనే వ్యక్తి సామ్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ ``సమంత ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్`` అంటూ కామెంట్ చేశాడు. ఓ జెంటిల్మన్ నుంచి 50 కోట్లు పన్ను రహిత డబ్బు దోచుకుంది! అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు సమంత కూడా వెనకంజ వేయలేదు. `గాడ్ బ్లెస్ యువర్ సోల్` అంటూ వెంటనే రిప్లయ్ ఇచ్చారు. ఇలా నెటిజనుల నుంచి తాను హింసను అనుభవిస్తున్నట్టు సామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు నెలలుగా సమంతపై ఇదే వ్యవహారం నడుస్తోంది. అయితే ఇలాంటి బ్యాడె నెటిజనుకు స్పందించాల్సిన అవసరం సమంతకు లేదు. స్పందించే కొద్దీ రెచ్చిపోయే గుణం దురభిమానులకు ఉంటుంది. దానికంటే డిగ్నిఫైడ్ గా వదిలేయడమే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు. లైఫ్ జర్నీలో ఎన్నో ఒడిదుడకులను తట్టుకుని నిలబడడం చాలా ఇంపార్టెంట్ అని కొందరు సూచించడం విశేషం. సమంతకు సాటి నాయికల్లో తాప్సీ పన్ను .. కంగన లాంటి పలువురి మద్ధతు ఉన్న సంగతి తెలిసిందే.