Begin typing your search above and press return to search.
సమంతకి డూప్లికేట్ వచ్చేసింది!
By: Tupaki Desk | 7 Feb 2017 7:52 PM ISTఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటూ ఉంటారు. అయితే.. తమను పోలిన ఇతర వ్యక్తులను కలుసుకోవడం అనేది నూటికో కోటికో ఒక్కరికే జరిగే అరుదైన సంఘటన. ఎక్కడైనా ఇలాంటి పోలికలు ఉన్న వ్యక్తులు నిజంగానే ఉన్నా.. సాధారణ జనాల విషయంలో తెలియడం కష్టం.
సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటి డూప్లికేట్లు లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఇప్పుడు సౌత్ బ్యూటీ సమంతను ఓ పోలిన అమ్మాయికి.. ఆన్ లైన్ లోతెగ క్రేజ్ పెరిగిపోతోంది. అషు రెడ్డి అనే అమ్మాయి అచ్చుగుద్దినట్లుగా సమంత పోలికల్లోనే ఉంది. అచ్చు సమంతలాగే ఫోజులు ఇస్తూ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో ఈమె తెగ హల్ చల్ చేసేస్తోంది. అంతే కాదు సమంత పలికిన ఫేమస్ డైలాగ్స్ కు డబ్ స్మాష్ చెప్పి.. తన ఫాలోయర్స్ ను తెగ పెంచేసుకుంటోంది అషు రెడ్డి.
ఇప్పటికే ఈమెకు 40వేల మంది ఫాలోయర్లు ఉన్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతోందో అర్ధమవుతుంది. ఈమె ప్రపంచంలో వేరే ఎక్కడో ఉండడం కాదు.. తెలుగమ్మాయే కావడం విశేషం. తెలుగింటి కోడలుగా మారుతున్న సమంతను పోలినట్లుగా ఓ తెలుగు అమ్మాయి ఉండడం ఆశ్చర్యకరం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/