Begin typing your search above and press return to search.
మీడియా ముందుకు సమంత.. ఫ్యాన్స్ హ్యాపీస్..!
By: Tupaki Desk | 9 Jan 2023 6:21 AM GMTస్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా ఇన్నాళ్లు మీడియా ముందుకు రాలేదు. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి వల్ల కొద్దిరోజుల నుంచి సఫర్ అవుతున్న సమంత దాని నుంచి దాదాపు రికవర్ అయినట్టు తెలుస్తుంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి చెప్పి ఆమధ్య ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సమంత దాని నుంచి కోలుకునేందుకు కొంత టైం తీసుకుంది. ఇక అదే టైం లో తన సినిమా యశోద రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమా కోసం తన వల్ల కాకపోయినా సరే ఒక ఇంటర్వ్యూ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది సమంత.
సినిమా అంటే తనకు ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అప్పుడే అర్థమైంది. అంతేకాదు యశోద సినిమా షూటింగ్ టైం లో కూడా తనకు ఉన్న ఇబ్బందిని ఎవరికీ చెప్పకుండా తను లోలోపల బాధపడ్డది సమంత. సినిమా అనుకున్న టైం కు పూర్తి చేయాలని సమంత అలా చేసింది. ఇక ట్రీట్ మెంట్ కోసం ఫారిన్ వెళ్లిన సమంత రీసెంట్ గా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.
ఇక త్వరలో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమా టీజర్ ని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ కు కూడా సమంత అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు వస్తుంది. ఈ విషయం తెలిసిన సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.
సమంత మీడియా ముందుకు వస్తే ప్రశ్నలు అడిగేందుకు మీడియా వాళ్లు రెడీగా ఉన్నారు. కానీ తన హెల్త్ స్టేటస్ గురించి కానీ పర్సనల్ విషయాల గురించి కానీ ఎలాంటి ప్రశ్నలు వద్దని ముందే వారికి చెప్పి కేవలం సినిమా గురించి మాత్రమే ప్రస్తావించమని చెప్పాలని అనుకుంటుందట సమంత. ఓ విధంగా అది కూడా కరెక్టే అని చెప్పొచ్చు. తన ఆరోగ్యం గురించి తనంతట తాను చెబితే బాగుంటుంది అలా కాకుండా మీడియా వారు రకరకాల ప్రశ్నలతో సమంతని టార్గెట్ చేస్తే ఆమె ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.