Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: సమంత ఊరించేస్తోందండీ!!
By: Tupaki Desk | 27 Dec 2016 1:00 PM ISTటాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి షికార్లు కొడుతున్న బ్యూటీ.. అక్కడికి వెళ్లినా అభిమానులను మాత్రం మర్చిపోవడం లేదు. చైతుతో తాను ఎంత సంతోషంగా ఉందో చెప్పేందుకు ఏ మాత్రం మొహమాట పడడం లేదు.
తాజాగా అమ్మడు షార్ట్ డ్రస్ తో దిగిన ఫోటో ఒకటి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. బ్లాక్ హ్యాట్.. బ్లాక్ ఓవర్ కోట్.. పొట్టి డ్రస్.. బ్యాక్ గ్రౌండ్ కి అపెరల్స్ కి మ్యాచింగ్ గా కళ్ల జోడు అమ్మడి లుక్ అదిరిపోయిందంతే. పెళ్లి చేసేసుకుంటోంది కదా.. ఇక సమంతను గ్లామరస్ కూడా చూడ్డం కుదరదేమో.. అమ్మడు బాగా పొదుపు పాటించేస్తుందేమో అని అనుకున్నవాళ్లకు.. ఇలా కనువిందు చేసేస్తోంది సమంత. నేను ఎప్పటికీ మీ శామ్ నే అని అభిమానులకు చెప్పినట్లుగా ఉంది వాలకం.
ఇంతకీ ఈ డ్రస్ ను పర్టిక్యులర్ గా గమనిస్తే.. లోపల బికినీ వేసుకుందనే విషయం అర్ధమవుతుంది. బీచ్ లో ఎంజాయ్ మెంట్ చేసేందుకు ముందో తర్వాతో.. ఇలా ఓవర్ కోటుతో ఫోటోలకు పోజులు ఇస్తోందన్న మాట. ఆల్రెడీ బికినీ అందాలతో నీళ్లలో సగం మునిగిన ఫోటోను ఓసారి చూపించి.. ఓసారి ఊరించిందిలే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/