Begin typing your search above and press return to search.
సూర్యడికైనా మంట పుట్టేలా సామ్ బికినీ కాకలు
By: Tupaki Desk | 26 Nov 2020 5:30 PM GMTఈ సీజన్ మాల్దీవుల విహారంలో అందాల కథానాయికల వీరవిహారం ఓ రేంజులోనే సాగుతోంది. కొత్త జంటలు ఓవైపు .. ప్రేమ జంటలు మరోవైపు బీచ్ సెలబ్రేషన్ తో చిలౌట్ చేస్తూ ఆ ఫోటోల్ని ఇన్ స్టా మాధ్యమంలో లీకులిస్తుంటే యూత్ ఒకటే పరేషాన్ అయిపోతున్నారు.
చై-సామ్ జంట కూడా మాల్దీవుల సెలబ్రేషన్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సమంత రూత్ ప్రభు మాల్దీవుల నుంచి ఇన్ స్టా లో ఫ్లాష్ లు మెరిపించగా ఆ ఫోటోలన్నీ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళ్లాయి. విరవిహార జ్ఞాపకాలతో సామ్ వీగిపోతోంది. తన భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవుల్లో సెలవు దినాల్ని తనకు నచ్చినట్టు ఆస్వాధిస్తోంది. ఇటీవల కాజల్ - కిచ్లు జంట మాల్దీవుల విహారం ముగించి ఇటు రాగానే.. చై- సామ్ జోడీ ట్రీట్ స్టార్టయ్యింది.
ఇంతకుముందు సమంత ఈత దుస్తుల్లో బులుగు సముద్రపు కొలను వద్ద కనిపించింది. క్రీమ్ బికినీ ధరించిన సమంతా నీటిలోంచి బయటకు వస్తూ అదిరిపోయే ఫోజిచ్చింది. ``మీదైన ప్రపంచంలో కొద్దిసేపు ...`` అన్న వ్యాఖ్యను జోడిస్తూ బికినీ ఫోటోని షేర్ చేసింది సామ్. ఈ విహారయాత్రలో డాల్ఫిన్లతో ఈత కొడుతూ... రిసార్ట్ చుట్టూ సైకిల్ పై విహారం చేస్తూ.. స్పా ట్రీట్ కి వెళ్లడం . సముద్రం మధ్యల జలకాలాడడం వగైరా వగైరా దృశ్యాల కు సంబంధించిన ఫోటోల్ని సామ్ షేర్ చేశారు.