Begin typing your search above and press return to search.
నీపై ప్రేమ కురిపిస్తారని కూడా ఎదురుచూడకు.. సామ్ కొత్త పోస్ట్ ఎవరిపై
By: Tupaki Desk | 10 Sep 2021 1:32 PM GMTనాగచైతన్య-సమంత మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సామ్ షేర్ చేసే కామెంట్లు... పెట్టే ఫోటోలు అంతే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఉదయమే సామ్ హైదరాబాద్ వదిలి ముంబైలో స్థిరపడు తుందని..ఇక బాలీవుడ్ సినిమాలపైనే దృష్టి పెట్టబోతుందని కథనాలు వెడ్డాయి. ఇంతలోనే సమంత మరోసారి ఓ కొటేషన్ ని షేర్ చేసింది.
`నీ చుట్టు ఉండే వాళ్లపై నువ్వెంత ప్రభావితం అయ్యేలా చేస్తావో నిజంగా నీకు తెలియదు. నువ్విచ్చే చిన్న చిరునవ్వు ఎదుటవారికి ఎంత అవసరమో నీకు తెలియదు. నీదయ ఎదుటవారి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందని నీకు తెలియదు. నీగట్టి కౌగిలింత..బలమైన సంభాషణ ఎదుట వ్యక్తికి ఎంత అవసరమో తెలియదు. అలాగేని ఎప్పుడూ ప్రేమ చూపిద్దామని ఎదురుచూ డకు. ఎవరో ఒకరు నీపై ప్రేమ కురిపిస్తారని కూడా ఎదురుచూడకు. అందరి పట్ల దయతో ఉండు. ఎందుకంటే ఎంత మంది కి నీ దయ..ప్రేమ అవసరమో తెలియదు కదా అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనంగా మారింది. ఈ సందేహం ఎవరిని ఉద్దేశించి సామ్ పెట్టిందన్నది ఆసక్తిరంగా మారింది.
చైని ఉద్దేశించి ఇలా ఓపెన్ అయిందా? లేక మరేమైనా ఇతర కారణాలతో స్పందించాల్సి వచ్చిందా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. సామ్-చై విడాకులకు ధరఖాస్తు చేసుకున్నట్లు కథనాలొస్తున్నాయ. ప్రస్తుతం అది కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉందని అంటున్నారు. కౌన్సిలింగ్ కోసం సమంత ఇటీవలే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లిందని సమాచారం. మరి ప్రచారంలో నిజమెంత? అన్నది ఆ జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మీడియాలో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చైతన్య-సమంత ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.