Begin typing your search above and press return to search.
సమంత ఖాళీగా ఏం లేదటగా!
By: Tupaki Desk | 28 Jun 2016 5:30 AM GMTసౌత్ బ్యూటీ సమంత కొన్ని నెలలుగా మహా బిజీ. టాలీవుడ్, కోలీవుడ్ లలో కలిపి సమ్మర్ లో ఈమె నటించిన నాలుగు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటికోసం సమ్మర్ కి మూడు నెలల ముందు నుంచే శామ్స్ చాలా కష్టపడింది సమంత. ఇక సినిమా రిలీజ్ అయ్యాక కూడా ప్రమోషన్స్ విషయంలో ఈ హీరోయిన్ బాగా యాక్టివ్. చివరగా అ..ఆ.. చిత్రం రిలీజ్ అయిన వారం వరకూ పబ్లిసిటీ యాక్టివిటీస్ లో పాల్గొంటూనే ఉంది. ఆ తర్వాత శామ్స్ గురించి పెద్దగా న్యూస్ వినిపించలేదు.
రిలేషన్స్ - ఎఫైర్స్ కి సంబంధించిన ఏవో రూమర్స్ లో అప్పుడప్పుడూ సమంత పేరు తగిలినా.. అవేవీ అఫీషియల్ కాదు. అలాగే జనతా గ్యారేజ్ తర్వాత అమ్మడి చేతిలో సినిమాలు లేవనే టాక్ వచ్చింది. అయితే ఇది వాస్తవం కాదు. ప్రస్తుతం ఈ భామ ధనుష్ సరసన వాడా చెన్నై చిత్రంలో నటించబోతోంది. పనిలో పనిగా మధ్యలో దొరికిన ఖాళీ సమయాన్ని షాప్ ఓపెనింగ్ లతో గడిపేస్తోంది. రీసెంట్ గా మధురైలో ఓ షాప్ ఓపెనింగ్ వెళ్లింది కూడా. ఇక చెన్నైలో కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసుకుంటోందట.
అయితే.. కొత్త ప్రాజెక్టుల విషయంలో సమంత ఆచితూచి అడుగులు వేస్తుండడం మాత్రం కొన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి వాటికి సమాధానం శామ్స్ మాత్రమే చెప్పాలి. చెప్పేస్తుంది లెండి.. ఏదో ఓ టైమ్ లో ఓ ట్వీట్ తోనే మొత్తం కథంతా చెప్పేసే ట్యాలెంట్ సమంతకి ఉంది.