Begin typing your search above and press return to search.
లవ్వర్ ఫ్లాపయ్యాడు.. మరి సమంత?
By: Tupaki Desk | 6 April 2016 7:30 PM GMTఅప్పట్లో హీరో సిద్దార్ద్.. తమిళంలో ఎనక్కుల్ ఒరువన్ అనే సినిమాను చేశాడు. అది అట్టర్ ఫ్లాపయ్యింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సమంతకు ఏంటి కనెక్షన్ అనుకుంటున్నారా. అబ్బే.. మాంచి కనక్షనే ఉంది. పదండి ఓ లుక్కేద్దాం.
ఏమీ లేదండీ.. అప్పట్లో కన్నడంలో ''లూసియా'' అంటూ ఓ సినిమా వచ్చింది. ఈ సినిమాను సిద్దూ అండ్ సమంత కలిసే చూశారు. దానిని సిద్దూ రీమేక్ చేస్తే బాగుంటుందని వెంటనే రీమేక్ చేశేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి వారు బ్రేకప్ అయ్యారు. అయినా కూడా సినిమాలో సిద్దూ చంపేశాడని అప్పట్లో సపోర్టునిస్తూ సమంత ట్వీట్లు కూడా చేసిందిలే. బట్ సినిమా ఫ్లాపే. అయితే ఇప్పుడు కన్నడంలో లూసియా సినిమాను తీసిన డైరక్టర్.. యు టర్న్ అంటూ మరో సినిమా తీశాడు. ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో మొన్ననే సమంత అండ్ చైతూ ఈ సినిమాను బెంగుళూరు వెళ్లి మరీ వీక్షించారు. అయితే ఈ సినిమాను పవన్ డైరక్షన్ లోనే సమంత తెలుగు అండ్ తమిళంలో రీమేక్ చేయబోతోంది అని తెలుస్తోంది.
అయితే తమిళంలో గతంలో తన మాజీ లవ్వర్ ఎలా ఫ్లాపయ్యాడో.. సమంత అలా ఫ్లాప్ అవ్వకుండా హిట్టవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.