Begin typing your search above and press return to search.
నెమలి నాట్యంలో ఇదో రకం భంగిమ!
By: Tupaki Desk | 6 May 2022 1:58 PM GMTనెమలికి నేర్పిన నాట్యమిదీ..! మేటి క్లాసిక్ సాంగ్ ఇది. అలనాటి క్లాసిక్ సాంగ్ ని గుర్తు చేసుకునేలా ఆ భంగిమ ఏమిటో కానీ.. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత భంగిమ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ లో ఎన్నో ఫోటోషూట్లతో అభిమానుల ముందుకు వచ్చిన సమంత మునుపటి కంటే హాట్ లుక్ తో దర్శనమిస్తోందని కితాబందుకుంటోంది.
సమంత అన్ లిమిటెడ్ గ్లామరస్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ ఫోటోషూట్ అంత సులువుగా పూర్తి కాలేదట. గంటల తరబడి మేకప్ కోసం శ్రమించారని తెలుస్తోంది. సమంత రూత్ ప్రభు తన ఫ్యాషన్ ఎంపికలతో అభిమానులను చాలా అరుదుగా నిరాశపరుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఆన్-స్క్రీన్ పాత్రలకు..ఆమె విభిన్న స్టైల్ స్టేట్ మెంట్ లతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతూ.. తన లుక్ లతో ఫ్యాషన్ విమర్శకులను మంత్రముగ్దులను చేయగలిగింది.
తాజా లుక్ లో సామ్ అందాల ఆరబోత అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మ్యాగజైన్ తో తన ఇంటరాక్షన్ సందర్భంగా సమంత తన సుదీర్ఘమైన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడింది. “నటిగా నాకు ఇంత గొప్ప పాత్రలు దక్కుతున్నాయి. పనికి తగినట్లుగా జీవించడం వల్ల నాలో మార్పు వచ్చింది. మనకు ఆఫర్ చేసిన పాత్రలు మాత్రమే మనల్ని గొప్పగా మారుస్తాయని నేను భావిస్తున్నాను. ఇవన్నీ నేను పొందగలిగినందుకు సంతోషిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాలు ఫలితాల పరంగా ప్రూవైంది`` అని పేర్కొంది. మ్యాగజైన్ జూన్ 2022 ఎడిషన్ కోసం సమంత ఈ సంగతుల్ని వెల్లడించింది.
ఫోటోషూట్ లో సమంతా ఆకుపచ్చ రంగులో మెరిసే కటౌట్ దుస్తులను ధరించింది. హాఫ్ షోల్డర్ లుక్ తో ఆకర్షణీయ భంగిమతో కనిపించింది. సామ్ ఐలైనర్ లుక్ .. నిగనిగలాడే మేకప్ ని ఎంచుకుంది. నటి ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన దుస్తులను ధరించింది. ప్రీతం జుకాల్కర్ స్టైలింగ్ చేయడం విశేషం.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సమంతా తదుపరి యశోదలో కనిపిస్తుంది. ఇందులో ఉన్ని ముకుందన్ - వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. దర్శక ద్వయం హరి శంకర్ - హరీష్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ శాకుంతలం లుక్ ఇంతకుముందు రివీలైంది. గర్భిణి గా తన లుక్ కి అద్భుత స్పందన దక్కింది.