Begin typing your search above and press return to search.
ఆ క్వశ్చన్లు అడగకండి ప్లీజ్!!
By: Tupaki Desk | 25 May 2016 11:00 PM ISTసడన్ మీకు ఇప్పుడు సమంత కనిపించింది అనుకోండి.. వెంటనే ఏం చేస్తారు? ముందు హాయ్ చెబుతారు. తరువాత ఒక సెల్ఫీ దిగుతారు. ఆ తరువాత ఆమెకి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు. కాదంటారా?
సామాన్య ప్రజానీకమే సమంతను చాలా అడిగేయాలని ఉవ్విళ్లూరుతుంటే.. ఇక మీడియా మేథావులు ఎలా ఉంటారో చూస్కోండి. ముందుగా అందరూ అడిగేది.. ఏంటమ్మాయ్ 'ఎన్' లాకెట్ అంటున్నావ్.. యంగ్ హీరోతో పెళ్లి అంటున్నావ్.. అని అడుగుతారు. ఆ తరువాత ఖచ్చితంగా బ్రహ్మోత్సవం రిజల్టు గురించి మాట్లాడమంటారు. ఇక అమ్మడు మే 19 తరువాత ఆ సినిమా గురించి ఎందుకు ట్వీట్లు వేయలేదు.. అసలు ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడలేదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. పైగా వేసిన ట్వీట్లు కూడా డెలీట్ చేసేసింది. అదొక ఎపిసోడ్. ఇక ఆన్ లైన్ లో జరుగుతున్న ట్రాలింగ్ గురించి తెలుసా అని కూడా అడిగే ఛాన్సుంది. అందుకే ఇప్పుడు సమంత ఇంటర్యూలు అంటే ఆమె పి.ఆర్.వారు అవి అడగకండి ఇవి అడగకండి అంటూ చెబుతున్నారట.
ముఖ్యంగా బ్రహ్మోత్సవం మూవీపై ఎక్కువగా క్వశ్చన్లు అడగకండి ప్లీజ్ అంటూ మీడియాను కంట్రోల్ లో పెట్టేసే పనిలో ఉన్నారని టాక్.