Begin typing your search above and press return to search.
అనసూయ రామలింగం.. కేరాఫ్ బెంగుళూరు
By: Tupaki Desk | 27 May 2016 9:53 AM GMTఇప్పుడు సినిమాలను ఎంత ఎక్కువ ప్రమోట్ చేస్తే ఓపెనింగ్స్ అంత బాగుంటాయి అనే ఈక్వేషన్ ను సినిమావాళ్లందరూ బాగా నమ్మేస్తున్నారు. ఓవర్ హైప్ అయితే మొదటికే నష్టం వస్తుంది అని చెప్పినా కూడా.. మనోళ్లు మాత్రం వినడం లేదు. ఈరోజు ఏకంగా మన అనసూయ రామలింగం బెంగుళూరులో రచ్చ మొదలెట్టేసింది.
అవును.. అనసూయ రామలింగం పాత్రను చేస్తున్న హీరోయిన్ సమంత.. ఈరోజు ''అ..ఆ'' సినిమాను బెంగుళూరులో ప్రమోట్ చేసింది. అక్కడున్న మీడియా వారిని కలసి.. సినిమా గురించి.. తన పర్సనల్స్ గురించి చాలానే చెప్పింది. హాటు హాటు బ్లాకు డ్రస్సులో దుమ్ములేపేసింది అనుకోండి. అసలు ఒక తెలుగు సినిమా.. తెలుగు వర్షన్ ను ప్రమోట్ చేయడానికి.. ఇలా బెంగుళూరు వెళ్లడం అనేది పెద్ద విషయమే. ఒకప్పుడు మెగా హీరోల వశం అయిన కర్ణాటక మార్కెట్ లో ఇప్పుడు ఇతర స్టార్ల తెలుగు సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి. మనకి కర్ణాటక అనేది ఒక ముఖ్యమైన టెరిటరీ అయిపోయింది. అందుకే అక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేద్దామని త్రివిక్రమ్ డిసైడ్ చేశాడట.
మొత్తానికి అ..ఆ సినిమా ఓపెనింగ్స్ తో హీరోగా నితిన్ పొటెన్షియల్ కూడా పెరిగిపోతుందేమో. ఇటు యాక్టర్ గానూ అటు కలక్షన్ల కింగ్ గానూ సక్సీడ్ అయ్యాడంటే.. అదో తుత్తి. ఇక సమంత కూడా తన స్టార్ పవర్ ఈ సినిమాతో చూపిస్తుందని ఒక అంచనా. అందుకే ఆమెను బెంగుళూరు పంపించారు.