Begin typing your search above and press return to search.
డబ్బులు తగ్గినా పర్లేదంటున్న సమంత
By: Tupaki Desk | 18 Jan 2017 7:37 AM GMTసౌత్ బ్యూటీ సమంతకు ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు తక్కువగా ఉన్నాయనే మాట తెలిసిందే. అలాగని సమంత లాంటి టాప్ బ్యూటీకి ఛాన్సులు రావడం లేదని కాదు.. సబ్జెక్టులు ఎంచుకోవడంలో ఈమె పాటిస్తున్న జాగ్రత్తలు మెయిన్ రీజన్. అయితే.. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి నాగచైతన్య-సమంత మ్యారేజ్ ఫైనల్ కావడం కూడా.. ఇప్పుడు ఆమెతో మూవీస్ కి అగ్రిమెంట్స్ చేసుకోవడం విషయంలో.. మేకర్స్ ను ఆలోచనలో పడేస్తోంది.
ఇప్పటికైతే మహానటి మూవీలో ఓ జర్నలిస్ట్ పాత్రకు సమంత సైన్ చేసిందంతే. అది కూడా అమ్మడు ఇంకా అఫీషియల్ గా కన్ఫాం చేయాల్సి ఉంది. అయితే.. ఇలా సినిమాలు తగ్గడం.. ముఖ్యంగా టాలీవుడ్ లో మూవీస్ చేతిలో లేకపోవడంతో సమంత బాగా ఫీల్ అవుతోందట. అందుకే.. తనకు నచ్చేలా ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలతో ఎవరైనా తనకు ఆఫర్ ఇవ్వగలిగితే.. రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి అయినా రెడీ అని చెప్పేస్తోందట శామ్స్.
సహజంగా ఈ భామ ఒక సినిమాకి పుచ్చుకునే మొత్తం కోటికి పైగానే ఉంటుంది. కానీ తనకు రోల్ నచ్చితే మాత్రం.. తన రెమ్యూనరేషన్ కోటి కంటే బాగా తగ్గినా సరే సినిమా చేసేందుకు రెడీ అని సిగ్నల్స్ పంపుతోందట. తన కెరీర్ లో మెమరబుల్ మూవీస్ ఉండిపోవాలనే టార్గెట్ తోనే.. శామ్స్ ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/