Begin typing your search above and press return to search.
పవన్ 'యు టర్న్' కోసం సమంత వెయిటింగ్
By: Tupaki Desk | 25 Feb 2016 5:30 PM GMTపవన్ కుమార్ స్టూడియోస్.. ఈ బ్యానర్ కి ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఓ వాల్యూ ఉంది. కేవలం 51 లక్షల రూపాయల క్రౌడ్ ఫండింగ్ తో తీసిన లూసియా అనే చిత్రంతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాడీ డైరెక్టర్. ఇప్పుడు మరోసారి 'యు టర్న్' అనే మూవీ ట్రైలర్ ని విడుదల చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ని చెన్నై బ్యూటీ సమంతకి సూపర్ గా నచ్చేసిందట.
యు టర్న్ కోసం వెయిటింగ్ అని చెప్పేస్తోంది. ఇంతకీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ ఫ్లై ఓవర్ పై స్టోరీ చేస్తున్న జర్నలిస్ట్.. మర్డర్ కేస్ లో ఇరుక్కుంటుంది. ఈ జర్నలిస్ట్ రోల్ ని శ్రద్ధా శ్రీనాథ్ చేయగా.. అసలీమె చెప్పే మాటలను ఏ ఒక్కరూ నమ్మరు. యు టర్న్ అంటూ.. రోడ్డు పై యూ టర్న్ సింబల్ నుంచి, అద్దంలో కంటి పాప వరకూ.. అదే షేప్ లో ఉండేవాటిని చూపించిన డైరెక్టర్ ట్యాలెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
యు టర్న్ ట్రైలర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మూవీపై అమితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడమే కాదు.. దాన్ని పిక్చరైజ్ చేసిన తీరు కూడా సూపర్బ్ గా ఉందని చెప్పాలి. అందుకే పవన్ కుమార్ తీసిన ఈ మూవీ కోసం వెయిటింగ్ అంటూ సమంత చెప్పుకొస్తోంది. మరి స్టార్ హీరోయిన్ నే వెయింటింగ్ లో పెట్టాడంటే.. ఈ పవన్ నిజంగా ట్యాలెంటెడ్ దర్శకుడే కదూ.