Begin typing your search above and press return to search.
కాశ్మీర్ లో VD బర్త్ డే వేడుకల్లో రేర్ క్లిక్
By: Tupaki Desk | 9 May 2022 2:52 PM GMTసూపర్ ట్యాలెంటెడ్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, అతని తదుపరి చిత్రం VD11 బృందం కాశ్మీర్ లో వారి 16 రోజుల షూటింగ్ షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోషూట్ ని రివీల్ చేసింది. సెన్సిబుల్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ మే 16న విడుదల కానుందని చిత్ర బృందం ధృవీకరించింది. వై. రవిశంకర్ యలమంచిలి -నవీన్ యెర్నేని సంయుక్త నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కాశ్మీర్ సెట్స్ లో చిత్ర బృందం దేవరకొండ పుట్టినరోజును జరుపుకుంది. అంతేకాదు.. అతనికి సంతోషంగా శుభాకాంక్షలు తెలిపింది. శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమాలో అందాల సమంత రూత్ ప్రభు నటించనుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా సామ్ దేవరకొండతో అరుదైన ఫోటోని పంచుకుంది. ఆమె చిత్ర బృందంతో కలిసి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. ఈ ఫోటోగ్రాఫ్ లో సామ్ ఎంతో ఆనందంగా కనిపిస్తుండగా దేవరకొండ ఇస్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ జంట తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని వర్కవుట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోందని అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.
``హ్యాపీ బర్త్ డే లైగర్ ..ఈ సంవత్సరం మీకు అనంతమైన ప్రేమ మరియు ప్రశంసలకు మీరు అర్హులు. మీరు ఎలా పని చేస్తారో చూడటం చాలా స్ఫూర్తిదాయకం. దేవుడు ఆశీర్వదిస్తాడు`` అని వ్యాఖ్యను సామ్ జోడించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత జన గణ మన చిత్రంలో నటిస్తున్నారు.