Begin typing your search above and press return to search.
టీ కప్పుతో సామ్ ఏం చెబుతోందో!!
By: Tupaki Desk | 14 Jun 2017 4:54 AM GMTసమంత ఎప్పుడూ ఇంతే.. రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. జనాలను తెగ ఆలోచనలో పడేస్తుంది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను పరిశీలిస్తే.. అక్కడక్కడ తప్ప ఫుల్ గా ఫేస్ చూపించే ఫోటోలు కనిపించవు. చాలావరకూ ఏదో ఒక కాన్సెప్ట్ బేస్డ్ గానే సమంత ఇన్ స్టాగ్రామ్ ఫోటోలుంటాయి.
ఇప్పుడో కొత్త ఫోటో షేర్ చేసింది సమంత. ఇందులో ఓ చెయ్యి.. చేతిలో టీ గ్లాసు.. బ్యాక్ గ్రౌండ్.. బ్రైట్ గ్రీన్ లో ఓ ఇల్లు కనిపిస్తాయి. ఈ ఫోటో ద్వారా సమంత ఏం చెప్పదలుచుకుందో తెలియాలంటే.. అయితే చైతు వల్లయినా కావాలి.. లేదా ఆమెకు పేద్ద అభిమాని అయుండాలి. ఇంతకీ సమంత ఈ ఫోటోకు ఏం కామెంట్ పెట్టిందో తెలుసా... 'పనిలో పడ్డాక రోడ్డుపై కూర్చుని టీ తాగుతున్నపుడు.. నా ఎదురుగా బ్రైట్ గ్రీన్ కలర్ ఇల్లు' అని కామెంట్ పెట్టింది సమంత. క్రేజీ మూవీ బిజినెస్.. లవ్ ది డ్రామా అంటూ తగిలించిన హ్యాష్ ట్యాగ్ లు.. సమంత ఏం చెబుతోందో అర్ధం చేసుకునేందుకు వదిలిన క్లూస్.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ తో రంగస్థలం 1985 చిత్రాన్ని ఫుల్ స్వింగ్ లో పూర్తి చేసేందుకు సమంత రెడీ అయిపోతోంది. మొదటగా ఆమెకు సంబంధించిన సన్నివేశాలనే చిత్రీకరిస్తారట. మరోవైపు విజయ్ తో ఓ తమిళ్ మూవీని కూడా తన పెళ్లిలోపే సమంత కంప్లీట్ చేయాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/