Begin typing your search above and press return to search.
మరో కొత్త సినిమా సైన్ చేసింది
By: Tupaki Desk | 11 Jun 2017 1:23 PM ISTసమంత నాగ చైతన్య పెళ్లి ఖరారు అయినప్పటి నుండి సమంత సోషల్ మీడియాను పూర్తిగా తన చేతిలోకి తీసుకొని ఒక ఆట ఆడించింది. తన సరదాలు విహారాలు చిలిపి పనులు అన్నీ మరింతగా పెరగాలిని అబిమానులుతో షేర్ చేసుకొంది. అందరికీ సరదాలు పంచి అల్లరి అక్కినేని కోడలు పిల్ల అనిపించుకుంది. ఇప్పుడు సమంత తన బిజీ షెడ్యూల్ తో తలములకలై బాగా కష్టపడుతుంది. పెళ్లికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉండడంతో ఒప్పుకున్న ప్రాజెక్టులు పెళ్ళికి ముందే పూర్తి చేద్దాం అని అనుకుంటుంది సమంత.
రామ్ చరణ్ రంగస్థలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని తమిళ్ సూపర్ స్టార్ విజయ్ 61 వ సినిమాలో నటించడానికి సిద్దం అవుతుంది. ఇప్పుడు సమంత చేతిలో మూడు తెలుగు సినిమాలు నాలుగు తమిళ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు తన పెళ్ళికి ముందే పూర్తి చేయాలి అని సంకల్పిస్తుంది. విశాల్ హీరోగా నటిస్తున్న ‘ఇరుంబు’లో కూడా నటిస్తోంది. ఇంకా జూన్ 16 న మొదలుకాబోతున్న శివ కార్తికేయన్ సినిమాలో కూడా నటించబోతోందట. నాలుగు నెలల్లో పెళ్ళి పెట్టుకుని మళ్ళీ కొత్త సినిమాకు ఓకె చెప్పిందంటే.. అబ్బో కేకలే.
పెళ్లి తరవాత కూడా నేను నటిస్తాను అని చెప్పినా కూడా ఎందుకు ఇంత ఆవేశంగా పని చేసుకుపోతుందో అని ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. బహుశా పెళ్లి కోసం ఒకటి రెండు నెలలు షూటింగ్లుకు దూరం అవుతుందినేమో. అక్కడ టైమ్ కోసం ఇప్పుడు ఓవర్ టైమ్ వర్క్ చేస్తుంది ఏమో అని అనుకుంటున్నారు. మొత్తానికి తన ప్రణాళికను గట్టిగానే తయారుచేసింది అక్కినేని కోడలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/