Begin typing your search above and press return to search.
పొద్దు పొద్దున్నే సమంతకు చిరాకు
By: Tupaki Desk | 2 July 2016 11:57 AM ISTసమంత పెళ్లి.. రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ హాట్ టాపిక్ ఇదే. ప్రేమ వ్యవహారంలో.. అక్కినేని నాగచైతన్య అని అర్ధమయ్యేలా లీకులివ్వడం.. ఈ మధ్య చైతు పెళ్లిపై నాగ్ కూడా స్పందించడంతో.. ఈ టాపిక్ వేడి మరింత పెరిగింది. త్వరలో నాగ చైతన్య పెళ్లిపై అనౌన్స్ చేయనున్నట్లు నాగార్జున చెప్పాక.. ఇప్పుడీ స్టోరీలో కొత్త ట్విస్ట్ ఇచ్చింది శామ్స్.
'వచ్చే ఏడాది కూడా నేను సింగిల్ గానే ఉంటా.. పెళ్లీ గిళ్లీ జాన్తా నై' అనేసింది సమంత. తాజాగా సైమా అవార్డ్ ఫంక్షన్ లో కనిపించిన ఈ భామకు.. ఎదురైన మొదటి ప్రశ్న మరో ట్వీటుతో స్పందించిన సమంత.. ఏమందంటే.. 'అసలు ఫోన్ ఎత్తాలన్నా కూడా చిరాకొచ్చేస్తోంది. తెలిసినోళ్లందరూ ఇదే ప్రశ్న వేస్తున్నారు. అందుకే పెళ్లి విషయంలో గట్టి నిర్ణయం తీసేసుకున్న తర్వాత.. ఇవాళ ఉదయం చాలా ఫ్రెష్ గా ఉండగలిగాను' అంటూ చెబుతోంది సమంత.
ఇక అనౌన్స్ మెంట్ మాత్రమే లేట్ అనుకుంటున్న టైమ్ లో.. సమంత ఇలా 2017లో కూడా పెళ్లి లేనట్లే అని చెప్పడంలో వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు సినీ జనాలు. ఇదంతా తనను ప్రశ్నించే వాళ్ల నోళ్లు మూయించడానికేనని.. ఏడాది వాయిదా వేస్తే.. ఇప్పుడప్పుడే ఆ క్వశ్చన్ తనకు ఎదురుకాదు కదా అని ఐడియావేసిందనే టాక్ వినిపిస్తోంది.