Begin typing your search above and press return to search.
సంపూకే ఎక్కువమంది ఫాలోవర్లు!!
By: Tupaki Desk | 3 Nov 2015 3:30 PM GMTటాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ డిష్కసన్ సాగుతోంది. చాలామంది చిన్న హీరోలను ఒక నైజాం బాబు విపరీతంగా డామినేట్ చేసేస్తున్నాడు. అతడే బర్నింగ్ స్టార్. చాలామంది హీరోలకంటే ఫేస్ బుక్ లో అతడికి ఫ్యాన్స్ ఎక్కువ... పదండి ఓ లుక్కేద్దాం.
సోషల్ నెట్ వర్కింగ్ లో ఏ రేంజు పాపులార్టీ ఉంటే.. ఆ హీరో సినిమాలకు ఆ రేంజు పబ్లిసిటీ ఫ్రీగా వస్తున్న రోజులివి. అందుకేనేమో నటుడు సంపూర్ణేష్ బాబుకి దాదాపు 3లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్ బుక్ లో. దీన్ని బట్టి సంపూ క్రేజు ఆసాధారణంగా ఉంది.. అంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఫేస్ బుక్ - ట్విట్టర్ లో ఎక్కువగా ఫాలోవర్లు ఉండటం మంచిదే కాని.. అయితే కేవలం ఫేస్ బుక్ ఫాలోవర్ల వలనే ఇమేజ్ ను అంచనా వేయలేం. కాని ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే.. చిన్న హీరోస్ సంపూకే ఎక్కువమంది ఫాలోవర్లు ఉండటం. ఈ పరిణామానాన్ని విశ్లేషిస్తే ఒక్క విషయం తెలుస్తోంది. ఒక హీరోకు ఎంత రేంజు బ్యాకింగ్ ఉన్నా కూడా.. ఫేస్ బుక్. ట్విట్టర్ లలో ఎంతగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారో.. అంతగా ఫాలోవర్లు పెరుగుతారు. వారి పేజీలకు లైక్ లు ఎక్కవవుతాయి. అలా కాకుండా.. మనం సూపరేహా అనుకుంటే మాత్రం ఈ కాలంలో సోషల్ నెట్ వర్కులో అంత ఈజీగా ఫాలోవర్లు రావట్లేదు.
మరోవైపు చెప్పాలంటే.. శృతి హాసన్ కు ట్విట్టర్ లో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. మహేష్ కు అందులో సగం.. పవన్ కు ఇంకా తక్కువే ఉన్నారు. అలాగని ఆమె సోలోగా సినిమా చేస్తే.. ఈ ఇద్దరికంటే గ్రాండ్ ఓపెనింగ్ లు వస్తాయనుకోవడం పొరపాటు. అది సంగతి.