Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: మరీ హాటు? మరీ ఘాటుగా?
By: Tupaki Desk | 28 Jan 2019 7:24 AM GMTక్యూటుగా ఉండే బ్యూటీలు వేరు హాటుగా ఉండే భామలు వేరు. బెంగళూరు బ్యూటీ సంయుక్త హెగ్డే రెండో రకం. సంయుక్త ఎవరు అని మీరడిగితే నిఖిల్ సినిమా 'కిర్రాక్ పార్టీ' లో హీరోయిన్ గా నటించింది.. సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో తెలుగులో వేరే అవకాశాలు రాలేదు అని ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ అవకాశాలు సంగతి దేవుడెరుగు.. సోషల్ మీడియాలో హీటు పెంచడంలో ఈ పాప దాదాపుగా పీహెచ్ డీ చేసేసింది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రెండు బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. అసలే చాకొలేట్ కలర్ మేనిరంగు.. పైగా నైట్ టైమ్ లైట్ల వెలుతురులో ఫోటో తీయడంతో అదో కొత్త అందం వచ్చింది. అప్పుడెప్పుడో ఖజురాహోలో పదుల సంఖ్యలో జక్కన్నలు ఎడాపెడా శిల్పాలు చెక్కిపారేశారుగానీ ఇలాంటి బ్యూటీని గనుక వారి ముందు మోడల్ గా పెట్టి ఉంటే చెక్కడం మర్చిపోయి ఉండేవారు. మనకు ఖజురాహోలు..ఎండు ఖర్జూరాలు గట్రా అసలు ఉండేవి కాదు.
సంయుక్తను ఉత్తిగా హాట్ బ్యూటీ అని ఊరుకుంటే ఆమె ఊరుకోదు. హాట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని మనం పిలవాల్సిందే. ఎందుకంటే తన క్యాప్షన్ ద్వారా అదే విషయాన్ని నిరూపించింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "మరీ నల్లగా? మరీ తెల్లగా? మరీ సన్నగా? మరీ లావుగా? మరీ పొట్టిగా? మరీ పొడుగ్గా? ఇలా అంటూనే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. అందుకే మిమ్మలి పట్టించుకోని ప్రపంచాన్ని మీరు పట్టించుకోవడం మానేయండి. వైల్డ్ గా.. ఫ్రీగా జీవించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి." ఫోటో చూస్తేనేమో 'లడ్డూ కావాలా నాయనా' అన్నట్టుగా ఉంది.. క్యాప్షన్ మాత్రం 'సభ్య సమాజమా తొక్కా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి' అని నెటిజనులకు హిత బోధ చేసినట్టుగా ఉంది. నిజమే కదా.. ఫాలో అయితే పోలా?