Begin typing your search above and press return to search.
సందీప్ భోజనానికి రెజీనా ఒక్కతే
By: Tupaki Desk | 16 Dec 2016 3:57 AM GMTసందీప్ కిషన్ కొత్తగా వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ప్రారంభిస్తున్నట్లు ముందే చెప్పేసుకున్నాం. రీసెంట్ గా ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ కూడా జరిగిపోయింది. ఇలా కుర్ర బ్యాచ్ లో ఎవరైనా కొత్త వెంచర్ మొదలుపెడుతుంటే.. యంగ్ టీం హంగామా చాలానే కనిపిస్తుంది. కానీ.. వివాహ భోజనంబు ఓపెనింగ్ లో మాత్రం అంత సందడి కనిపించలేదు.
సందీప్ కిషన్ ఎలాగూ ఓనర్ కాబట్టి తను రావడం సహజం. ఇక టాలీవుడ్ తారల్లో కేవలం రెజీనా కసాండ్రా ఒక్కతే వివాహ భోజనంబు ప్రారంభంలో కనిపించింది. దీపం వెలిగించడమే కాదు.. కుర్రాడితో కలిసి బాగానే లాగించేసింది కూడా. రకరకాల ఫుడ్ ని టేస్ట్ చేయడమే కాకుండా.. బోలెడన్ని ఫీలింగ్స్ కూడా ఇచ్చి బాగానే నోరూరించింది. సందీప్ కిషన్ కూడా దగ్గరుండి ఏమేం కావాలో చూసుకున్నాడులే. కృష్ణవంశీ తీస్తున్న నక్షత్రంలో ఇద్దరూ చాలాకాలంగా కలిసి నటిస్తున్నారు కదా.. ఆ సాన్నిహిత్యం బాగానే కనిపించింది.
మిగతా యూత్ హీరోలు-హీరోయిన్లు ఎందుకు రాలేదో తెలీలేదు కానీ.. ఇలాంటి థీమ్ బేస్డ్ రెస్టారెంట్లు సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. రీసెంట్ గా నితిన్ మొదలు పెట్టి టీ-గ్రిల్ కి ఏ రేంజ్ లో డిమాండ్ పెరిగిందో చూస్తున్నాం కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/