Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సానియానా? ప్రీతి జింతానా?
By: Tupaki Desk | 3 Aug 2015 8:08 PM GMTటెన్నిస్ సంచలనం సానియా మీర్జా కీర్తి కిరీటంలో చేరటానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం 'ఖేల్ రత్న' సిద్ధంగా ఉంది. ఇదీ క్రీడా విభాగానికి చెందిన ఓ కీలకవ్యక్తి చేసిన వ్యాఖ్య. అత్యుత్తమ క్రీడా ప్రదర్శనతో సానియా ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. అందుకే ఈ బహుమానం అంటూ పొగిడేశాడు. టెన్నిస్ లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ కి చేరిన సానియా కీర్తి కిరీటంలో ఖేల్ రత్న చేరడం ఏమో కానీ... ఇదిగో ఫ్యాషన్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టించే ఈ స్టయిల్ చూస్తే కళ్లు చెదిరిపోవడం ఖాయం.
సక్సెస్ తో వచ్చిన గ్లో, దాంతో పాటే వచ్చిన మిసమిసలు ఈ ట్రెడిషనల్ స్టయిల్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇటీవలే ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ లో సానియా ఇలా తళుక్కుమంది. బులుగు జిలుగు సిల్కు చీర, ఆ పైన పింక్ కాంబినేషన్, వజ్రాల హారం, నడుము చుట్టూ వడ్డానం ... ఇస్టయిలే సూపరు. ఈ ఫొస్ లో సానియా సినిమా తారలకే ముచ్చెమటలు పోయించిందంటే అతిశయోక్తి కాదు. సొట్టబుగ్గల సోయగం ప్రీతిజింతాకి చెల్లెమ్మలా.. కనిపించడం లేదూ? ఈమెను ఇలా మన డైరెక్టర్స్స్ ఎవరైనా చూస్తే చాలు ఇక కథ సిద్ధమైపోవడం ఖాయం.